అయ్యప్ప పడిపూజ లో పాల్గొన్న జవ్వాడి కృష్ణారావు...
On
అక్షర గెలుపు, కోరుట్ల , డిసెంబర్28:
కోరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామంలో ఈరోజు అయ్యప్ప పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు అయ్యప్ప భక్తుడు జనార్ధన స్వామి నిర్వహించిన పడిపూజ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జువాడి కృష్ణారావుతోపాటు కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరుమాండ్ల సత్యనారాయణ మాజీ ఎంపీటీసీ సభ్యులు అసిరెడ్డి రాజేశo తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
Tags:
Latest News
ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.....
03 Jan 2025 21:53:30
అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03:
యస్, ఆర్, యస్, పి,క్యాంప్ గడి కోరుట్ల పాఠశాలలో సావిత్రి బాయి పూలె జయంతి ని పురస్కరించుకొని