హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి జాతరలో త్రాగునీరు పంపిణీ కార్యక్రమం.

హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి జాతరలో త్రాగునీరు పంపిణీ కార్యక్రమం.

అక్షర గెలుపు, కోరుట్ల , డిసెంబర్27:

 

కోరుట్ల పట్టణంలో అయ్యప్ప స్వామి జాతర నిమిత్తం భక్తుల సేవా కొరకు హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో త్రాగు నీరు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్యా ఆతిధిగా వేములవాడ ఎంఎల్ఏ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు
జువ్వాడి కృష్ణారావు  కోరుట్ల టౌన్ ప్రసెడెంట్ తిరుమల గంగాధర్ గారు 20వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చిట్యాల లక్ష్మీనారాయణ మరియు  మ్యకల నర్షియా  ఎంబెరి సత్యనారాయణ కోరుట్ల నియోజవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్. హిందూ సేవా సమితి అధ్యక్షులు వాసం అజయ్* సేవా సమితి సభ్యులు ఎదుర్తి రాకేష్ రాపెల్లి సుందర్ పిన్నాంషెట్టి వివేక్ తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Tags:

Latest News

ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..... ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.....
  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: యస్, ఆర్, యస్, పి,క్యాంప్  గడి కోరుట్ల పాఠశాలలో సావిత్రి బాయి పూలె జయంతి ని పురస్కరించుకొని
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు..విద్యార్థులకు పండ్ల పంపిణీ..
కోరుట్ల కళ్యాణ మండపం అభివృద్ధి పనుల అనుమతి కోసం టీటీడీకి నివేదించిన జువ్వాడి కృష్ణారావు.,.
మంత్రి పొంగులేటి కి వినతి పత్రం అందజేసిన చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రి బాయ్ పూలే జయంతి జయంతి వేడుకలు అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 3:
బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ మండల కార్యవర్గ నియామకం అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 03:
మహిళా సాధికారతకై  కృషి చేసిన మహనీయులు..  రాష్ట్ర  కార్యదర్శి   బీ సి యువజన  సంఘం..   శికారి గోపికృష్ణ  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: