శ్రీ వీరబ్రహ్మేంద్ర కార్పెంటర్స్ఆర్గనైజేషన్ అధ్యక్ష ఎన్నికల్లో సత్తా చాటిన విశ్వనాథుల శ్రీనివాస్..
On
అక్షర గెలుపు, కోరుట్ల , డిసెంబర్30:
కోరుట్ల పట్టణం సాయిరాంపురం కాలనీలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర కార్పెంటర్ అండ్ ఆర్గనైజేషన్ ఎన్నికల్లో విశ్వనాథుల శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. మొత్తం ఓట్లు 181 పోలవగా, విశ్వనాధుల శ్రీనివాస్ కు 93 రాగ, ఉప్పులూటి రాఘవులుకు 87 వచ్చాయి, ఆరు ఓట్ల తేడాతో శ్రీనివాస్ విజయం సాధించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ,తనను నమ్మి గెలిపించినప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ,సంఘ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలోవిశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, మండలోజి పవన్ కుమార్,ఉపాధ్యక్షులు కత్తిరాజ్ శంకర్, ఇంద్రాల మల్లేశం,గోగులకొండ జగదీష్, వనతడుపుల రమణ, ఎదురు గట్ల కృష్ణ చారి , కత్తి రాజ్ శ్రీనివాస్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Views: 1
About The Author
Tags:
Latest News
ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.....
03 Jan 2025 21:53:30
అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03:
యస్, ఆర్, యస్, పి,క్యాంప్ గడి కోరుట్ల పాఠశాలలో సావిత్రి బాయి పూలె జయంతి ని పురస్కరించుకొని