Category:
జాతీయం
విద్యా - ఉద్యోగం   ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  జాతీయం  అంత‌ర్జాతీయం 

Indian Army AGNIPATH Recruitment

Indian Army AGNIPATH Recruitment Vacancy : 46,000 Posts * Job Role : Agniveer * Qualify : 8th, 10th, 12th * Age : 17 to 23 * Salary : Rs.30,000 - 40,000/- * Location : All Over India * Selection : Physical, Medical * Apply...
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  జాతీయం  అంత‌ర్జాతీయం  వార్తలు 

పోస్టల్ కస్టమర్లకు హెచ్చరిక.. ఆ మెసేజ్‌ వస్తే డిలీట్ చేసేయండి..!!

పోస్టల్ కస్టమర్లకు హెచ్చరిక.. ఆ మెసేజ్‌ వస్తే డిలీట్ చేసేయండి..!! అక్షరగెలుపు న్యూస్ డెస్క్  :దేశంలోని కోట్లాది మంది గ్రామీణ, పట్టణ ప్రజలు ఎన్ని బ్యాంకింగ్ సంస్థలు వచ్చినా ఇప్పటికీ వారు నమ్మేది పోస్టల్ స్వీసులనే. వారు తమ గ్రామాల్లోనే వీటిలో డబ్బును పొదుపుచేసుకోవటం నుంచి ఇన్సూరెన్స్ వంటి సేవల వరకు వీటి నుంచి పొందుతున్నారు. అయితే ఈ సారి స్కామర్లు పోస్టల్ వినియోగదారులను టార్గెట్ చేయటంతో...
Read More...
జాతీయం  అంత‌ర్జాతీయం  పాలిటిక్స్‌  వార్తలు 

ఢల్లీ మద్యం కేసులో ఊరట కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు

ఢల్లీ మద్యం కేసులో ఊరట కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు అక్షరగెలుపు న్యూఢల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ భారీ ఊరట లభించింది. ఈ కేసులో దిల్లీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో 48 గంటల పాటు బెయిల్‌ ఆర్డరును నిలిపివేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో మార్చి 21న ఈడీ...
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  జాతీయం  అంత‌ర్జాతీయం  వార్తలు 

నిప్పుల కొలిమిలా ‘‘హజ్‌ యాత్ర’’.. 

నిప్పుల కొలిమిలా ‘‘హజ్‌ యాత్ర’’..  మృతుల్లో 68 మంది భారతీయులు అక్షరగెలుపు న్యూఢల్లీజూన్‌20 : ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ‘’హజ్‌ యాత్ర’’ యాత్రికులు పిట్టల్లా రాలిపోతున్నారు. దారుణమైన వేడి కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు 68 మంది భారతీయులతో పాటు కనీసం 1000 మంది వరకు వేడి కారణంగా మరణించినట్లు రిపోర్టులు తెలుపుతున్నాయి. గురువారం కొత్తగా నమోదైన మరణాల్లో ఈజిప్ట్‌...
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  జాతీయం  అంత‌ర్జాతీయం  పాలిటిక్స్‌  వార్తలు 

నీట్‌ అవతవకలపై మోడీ నోరు మెదపరేం

నీట్‌ అవతవకలపై మోడీ నోరు మెదపరేం లీకు ఆరోపణలు వస్తున్నా చర్యలు లేవా అక్షరగెలుపు  న్యూఢల్లీ:నీట్‌ పరీక్షలో అక్రమాలు, యుజిసి`నెట్‌ రద్దుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ గురువారం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మానసికంగా కుప్పకూలిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ తరహా ప్రభుత్వాన్ని నడపడానికి అష్టకష్టాలు పడతారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. గురువారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన...
Read More...
బిజినెస్‌  ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  జాతీయం  అంత‌ర్జాతీయం  క్రైమ్‌ 

బిజినెస్‌ ప్రమోషన్‌ కాల్స్‌కు ఇక చెక్‌

బిజినెస్‌ ప్రమోషన్‌ కాల్స్‌కు ఇక చెక్‌ అక్షరగెలుపు న్యూఢల్లీ జూన్‌20:బిజినెస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా వినియోగదారులను వేధించే కాల్స్‌కు ఇక చెక్‌ పడనుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్లుగా ఇక కాల్స్‌ చేయకుండా కట్టడి చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. బిజినెస్‌ ప్రమోషనల్‌ కాల్స్‌, మెసేజ్‌లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పొద్దున్నే నిద్రలేచిన దగ్గరి నుంచి పదుల సంఖ్యలో క్రెడిడ్‌...
Read More...
తెలంగాణ  జాతీయం  వార్తలు 

*రైతన్నలకు గుడ్ న్యూస్.. కనీస  మద్దతు ధర పెంచేసిన ప్రభుత్వం

*రైతన్నలకు గుడ్ న్యూస్.. కనీస  మద్దతు ధర పెంచేసిన ప్రభుత్వం    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 14 ఖరీఫ్ పంటలపై కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ని ఆమోదించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, '2018 బడ్జెట్‌లో, ఉత్పత్తి ఖర్చు కంటే కనీసం 1.5 రెట్లు MSP ఉండాలని ప్రభుత్వం చాలా స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకుంది....
Read More...
జాతీయం  అంత‌ర్జాతీయం  వార్తలు 

*14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు..... కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

*14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు..... కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు    డిల్లీ: కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి, జొన్న, పత్తి సహా 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. క్యాబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే, సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు. వరి పంటకు...
Read More...
జాతీయం  అంత‌ర్జాతీయం  క్రైమ్‌  వార్తలు 

మక్కాలో మహా విషాదం...645 మంది భక్తులు మృతి…

మక్కాలో మహా విషాదం...645 మంది భక్తులు మృతి… : ముస్లింల పవిత్ర భూమి మక్కాలో (Mecca) ఘోర విషాదం చోటుచేసుకుంది. హజ్ తీర్థయాత్ర (Hajj pilgrimage)కు వచ్చిన లక్షలాది మంది యాత్రికుల్లో అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ దుర్ఘటనలో భారీగా ప్రాణనష్టం సంభవించడంతో యావత్ ముస్లింలు భయాందోళనకు గురవుతున్నారు. మక్కాలో అధిక ఉష్ణోగ్రత వల్ల మొత్తం 645 హజ్ యాత్రికులు...
Read More...
విద్యా - ఉద్యోగం   ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  జాతీయం  వార్తలు 

నెట్ పరీక్ష రద్దు

నెట్ పరీక్ష రద్దు అక్షర గెలుపు నేట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని దేశమంతా ఆందోళనలు రేకెత్తుతున్న వేళ NTA సంచలన ప్రకటన చేసింది.నిన్న దేశవ్యాప్తంగా నిర్వహించిన UGC-NET పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.పరీక్షలో అవకతవకలు జరిగాయని నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ నుంచి సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది....
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  జాతీయం  అంత‌ర్జాతీయం  వార్తలు  ఆర్టికల్స్  

భారత దేశం శరణార్థుల కేంద్రంగా మారుతోందా !

భారత దేశం శరణార్థుల కేంద్రంగా మారుతోందా !                 అకారణంగా తమ తప్పు ఏమీ లేకున్న బలవంతంగా అమాయక ప్రజలు యుద్ధాలు, తీవ్ర సంక్షోభాలు, హింసాత్మక ఘటనలు లేదా ప్రకృతి వైపరీత్యాల కోరల్లో చిక్కి తమ స్వస్థలాలు తక్షణమే వదిలి ప్రాణ రక్షణను దృష్టిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు వలసలు వెళ్లి తాత్కాలిక ఆశ్రయాలను పొందడం అనాదిగా, అమానవీయంగా జరుగుతూనే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సహానుభూతితో...
Read More...
తెలంగాణ  జాతీయం  వార్తలు 

రుతుపవనాలొచ్చినా మొహం చాటేసిన వర్షాలు-

రుతుపవనాలొచ్చినా మొహం చాటేసిన వర్షాలు- అక్షర  గెలుపు దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెల రోజులు గడిచిపోయింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి కూడా. అయితే అనుకున్న స్ధాయిలో వర్షపాతం మాత్రం నమోదు కావడం లేదు. దీంతో వర్షాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ముఖ్యంగా రైతులు, వర్షంపైనే ఆధారపడిన వర్గాలన్నీ ఎప్పుడెప్పుడు వర్షం కురుస్తుందా అని ఎదురుచూస్తున్నాయి. ఈ...
Read More...