కీ.శే.అల్లాడి రామేశం ద్వాదశదినకర్మ సందర్భంగా అన్నదానము..
On
అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 15:
కీ. శే. అల్లాడి రామేశం ద్వాదశదిన కర్మ సందర్భంగా, కుమారులు అల్లాడి ప్రవీణ్, మహేష్ కుటుంబ సభ్యులు కోరుట్ల మున్సిపల్ కార్మికులకు బ్లాంకెట్లు పంపిణీ చేయడం,అన్నదానం చేయడం ఆదర్శనీయమైన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా, వేములవాడ రాజరాజేశ్వర ఆలయం ముందు ఉన్న యాచకులకు అన్నదానం చేసి, వారి సేవా మనోభావాన్ని చాటారు.
అల్లాడి రామేశం కి స్వర్గలోక ప్రాప్తి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, ఈ మానవతా కార్యక్రమాలను కొనసాగిస్తూ, వారికి స్మరణీయమైన సంతృప్తి చెందించడంలో కుటుంబ సభ్యుల కృషి ప్రశంసనీయమైనదని పలువురు కొనియాడారు .
Views: 0
About The Author


Tags:
Related Posts


Latest News
28 Feb 2025 19:23:26
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు
అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....