Category:
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ 

గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన కల్పించడం స్థానికులను ఆలోచింప జేసింది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో ద్విచక్రవాహనదారులు చనిపోతున్నారని, అందుకు గల కారణాలను వివరిస్తూ గుంటూరు ట్రాఫిక్‌ పోలీసులు అవగాహన కల్పించారు. ద్విచక్రవాహనదారుడు...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్

 తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్    తెలంగాణలో సినిమా పరిశ్రమపై సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కలకలం రేపుతుండగా మరోవైపు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ షూటింగ్‌లకు ఏపీకి రావాలని పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. పుష్ప -2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌లో బెనిఫిట్‌ షో ప్రదర్శనను చూసేందుకు హీరో అల్లుఅర్జున్‌ అక్కడికి వచ్చిన రాగా జరిగిన తొక్కిసలాటలో...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

కాలయాపన తప్ప‘ ఫ్రీ బస్‌’ అమలుపై చిత్తశుద్ధి లేదు : కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు

కాలయాపన తప్ప‘ ఫ్రీ బస్‌’ అమలుపై చిత్తశుద్ధి లేదు : కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు    మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల  ఆరోపించారు. టీడీపీ , జనసేన పార్టీలకు కాలయాపన తప్పా ఇచ్చిన హామీ నిలబెట్టుకునే బాధ్యత కనిపించడం లేదని ట్విట్టర్‌ వేదిక ద్వారా విమర్శించారు. అధికారం చేపట్టిన 6 నెలల్లో పండుగలు, పబ్బాలు పేరు చెప్పి దాటవేశారు. బస్సులు...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

ఇక గంటలోపే తిరుమల శ్రీవారి దర్శనం.. టీటీడీ సరికొత్త ప్లాన్ రెడీ‌!

ఇక గంటలోపే తిరుమల శ్రీవారి దర్శనం.. టీటీడీ సరికొత్త ప్లాన్ రెడీ‌! కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఇప్పుడు చాలా ఈజీగా మారనుంది. క్యూలైన్‌లలో గంటల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా కేవలం గంటలోపే దర్శనం చేసుకుని బయటకు వచ్చేయొచ్చు. శ్రీవారి దర్శనాన్ని మరింత సౌలభ్యం చేసేందుకు బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు నేతృత్వంలో టీటీడీ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. అర్టిఫిషియల్‌...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు    ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు (YS Jagan) జన్మదిన శుభాకాంక్షలు  తెలిపారు. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా, దీర్ఘాయుషుతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్విటర్‌లో పోస్టు చేశారు. అదేవిధంగా ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుషు ఇవ్వాలని, ప్రజాసేవలో సుదీర్ఘకాలం...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

విశాఖలో 11 మంది బాలికల అక్రమ రవాణాను అడ్డుకున్న రైల్వే పోలీసులు

విశాఖలో 11 మంది బాలికల అక్రమ రవాణాను అడ్డుకున్న రైల్వే పోలీసులు    అమరావతి : ఒడిస్సా నుంచి అక్రమంగా బాలికలను రవాణా చేస్తున్న 11 మందిని విశాఖ రైల్వే పోలీసులు  కాపాడారు. శనివారం ఉదయం కిరండో నుంచి విశాఖకు వచ్చిన ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఇద్దరు మేజర్లు సహా 11 మంది బాలికలను అనుమానస్పదంగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. రవి అనే నిందితుడు నకిలీ ఆధార్...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

తెలుగు తమ్ముళ్లకు సారీ చెప్పిన ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి!

తెలుగు తమ్ముళ్లకు సారీ చెప్పిన ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి!   ఎట్టకేలకు తెలుగు తమ్ముళ్లకు టీడీపీ మంత్రి కొలుసు పార్థసారథి క్షమాపణలు చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌తో కలిసి పార్థసారథి పాల్గొన్నారు. ఇది ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా మంత్రి చేష్టలపై ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ...
Read More...
ఆంధ్రప్రదేశ్  వార్తలు 

మీరూ చేయొచ్చుగా...చంద్రబాబుకు షర్మిల డిమాండ్..!

 మీరూ చేయొచ్చుగా...చంద్రబాబుకు షర్మిల డిమాండ్..!    అక్షరగెలుపు :  ఏపీలో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వాన్ని, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతున్న పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్.. ఎన్నికల హామీని నిలబెట్టుకోవడానికి అపసోపాలు పడుతుంటే.. షర్మిల మాత్రం కొత్త డిమాండ్ ను సీఎం చంద్రబాబు ముందుపెట్టారు....
Read More...
ఆంధ్రప్రదేశ్  వార్తలు 

ఏపీలో భారీ వర్షాలు..

ఏపీలో భారీ వర్షాలు..    అక్షరగెలుపు ఏపీ : బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులను హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అప్రమత్తం చేశారు. ప్రజలకు నష్టం వాటిల్లకుండా...
Read More...
విద్యా - ఉద్యోగం   ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  జాతీయం  అంత‌ర్జాతీయం 

Indian Army AGNIPATH Recruitment

Indian Army AGNIPATH Recruitment Vacancy : 46,000 Posts * Job Role : Agniveer * Qualify : 8th, 10th, 12th * Age : 17 to 23 * Salary : Rs.30,000 - 40,000/- * Location : All Over India * Selection : Physical, Medical * Apply...
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  జాతీయం  అంత‌ర్జాతీయం  వార్తలు 

పోస్టల్ కస్టమర్లకు హెచ్చరిక.. ఆ మెసేజ్‌ వస్తే డిలీట్ చేసేయండి..!!

పోస్టల్ కస్టమర్లకు హెచ్చరిక.. ఆ మెసేజ్‌ వస్తే డిలీట్ చేసేయండి..!! అక్షరగెలుపు న్యూస్ డెస్క్  :దేశంలోని కోట్లాది మంది గ్రామీణ, పట్టణ ప్రజలు ఎన్ని బ్యాంకింగ్ సంస్థలు వచ్చినా ఇప్పటికీ వారు నమ్మేది పోస్టల్ స్వీసులనే. వారు తమ గ్రామాల్లోనే వీటిలో డబ్బును పొదుపుచేసుకోవటం నుంచి ఇన్సూరెన్స్ వంటి సేవల వరకు వీటి నుంచి పొందుతున్నారు. అయితే ఈ సారి స్కామర్లు పోస్టల్ వినియోగదారులను టార్గెట్ చేయటంతో...
Read More...