ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి అమర్చిన మేకనాలు
అక్షర గెలుపు :ఎల్లారెడ్డిపేట జనవరి 16 :
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పురాతన శివాలయములో ఆలయ ప్రధాన అర్చకులు రాచర్ల హనుమాండ్ల శర్మ ఆధ్వర్యంలో గ్రామా పురోహితులు రాచర్ల దయానంద్ శర్మ లు గురువారం ధ్వజస్తంభానికి మేకనాలు అమర్చి ప్రత్యేక పూజలు చేశారు,
డిసెంబర్ 15న ప్రతిష్టించబడిన ద్వజస్తంభమునకు మేకనాలు గురువారం అమర్చారు,
ఈ కార్యక్రమంలో శివాలయ చైర్మన్ బొమ్మ కంటి శ్రీనివాస్ గుప్తా,ఎ ఏం సి వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు నంది కిషన్, బొమ్మకంటి రాజయ్య గుప్తా , కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్రెడ్డి, బచ్చు ఆంజనేయులు గుప్తా , పుల్లయ్య గారి శ్రీనివాస్ గుప్తా శ్రీ శివ పరివారం మహిళా కమిటీ సభ్యులు ఇందిరా రాణి , శ్యామలమ్మ, విజయ వినోద, తదితరులు పాల్గొన్నారు,
ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తకోటికి హనుమాండ్లు శర్మ తీర్థ ప్రసాదములు వితరణ చేశారు,
About The Author


Related Posts

