Category:
సినిమా
సినిమా 

దేశం గర్వించేలా.. దుబాయ్‌లో అజిత్‌కుమార్‌ టీం ఆనందకర క్షణాలు

దేశం గర్వించేలా.. దుబాయ్‌లో అజిత్‌కుమార్‌ టీం ఆనందకర క్షణాలు కోలీవుడ్‌లో మల్టీ టాలెంటెడ్‌ స్కిల్స్‌ ఉన్న యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు అజిత్‌కుమార్‌ ఈ స్టార్ యాక్టర్‌ సినిమాలతో కోట్లాది మంది అభిమానులకు వినోదాన్ని అందించడమే కాదు… తన రేసింగ్‌ స్కిల్స్‌తో యావత్‌ భారతదేశ గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు. దుబాయ్‌ 24H సిరీస్‌లో భాగంగా అజిత్ కుమార్‌ టీం శనివారం జరిగిన ఎండ్యూరెన్స్ రేసు...
Read More...
సినిమా 

రెండు పార్టులుగా విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్.!

 రెండు పార్టులుగా విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్.!   టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న విష‌యం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుండ‌గా విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. సితార ఎంట‌ర్‌టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే...
Read More...
సినిమా 

మ‌న్మోహ‌న్ పాత్ర‌ను రిజెక్ట్ చేయాలనుకున్నా : అనుప‌మ్ ఖేర్

మ‌న్మోహ‌న్ పాత్ర‌ను రిజెక్ట్ చేయాలనుకున్నా : అనుప‌మ్ ఖేర్ భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌ (92) కన్నుమూసిన విష‌యం తెలిసిందే. గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మన్మోహన్‌సింగ్‌ మృతిపై రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు, రాజకీయవేత్తలు సంతాపం వ్యక్తంచేశారు. తాజాగా న‌టుడు అనుప‌మ్ ఖేర్ కూడా మ‌న్మోహ‌న్ గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించాడు....
Read More...
సినిమా 

ఎల్లమ్మలో నాయికగా?

ఎల్లమ్మలో నాయికగా? సినిమాల ఎంపికలో సాయిపల్లవి చాలా సెలెక్టివ్‌గా ఉంటుంది. కథలో కొత్తదనంతో పాటు ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌ ఉంటేనే అంగీకరిస్తుంది. అందుకే ఆమె ఒప్పుకునే సినిమాల గురించి ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తారు. ఈ నేపథ్యంలో సాయిపల్లవి తెలుగులో మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే..‘బలగం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు దర్శకుడు వేణు యెల్దండి. ఆయన...
Read More...
సినిమా 

10 గంటలకు సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీ.. చిరంజీవి దూరం?

10 గంటలకు సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీ.. చిరంజీవి దూరం?    హైదరాబాద్‌: సంధ్యా థియేటర్‌ ఘటన, అల్లు అర్జున్‌ అరెస్టుతో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు మధ్య దూరంపెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా టికెట్‌ ధరల పెంపు, బెనిఫిట్‌ షోలు, అల్లు...
Read More...
సినిమా 

రేపు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్ర‌ముఖుల భేటీ.. వేదిక ఇదే..!

రేపు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్ర‌ముఖుల భేటీ.. వేదిక ఇదే..!    హైద‌రాబాద్ : ఈ నెల 26న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్ర‌ముఖులు భేటీ కానున్నారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సీఎం రేవంత్‌తో సినీ ప్ర‌ముఖులు ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. ఈ స‌మావేశానికి బంజారాహిల్స్‌లోని పోలీసు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంది. టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంక‌టేశ్, అల్లు...
Read More...
సినిమా 

సినిమాలు మానేస్తానంటున్న సుకుమార్.. వీడియో

సినిమాలు మానేస్తానంటున్న సుకుమార్.. వీడియో పుష్ప 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డుల‌ను షేక్ చేశాడు ద‌ర్శ‌కుడు సుకుమార్. దంగ‌ల్, బాహుబ‌లి చిత్రాల త‌ర్వాత అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన ఇండియ‌న్ చిత్రంగా ఈ సినిమా నిల‌వ‌డంతో పాటు హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచేందుకు పుష్ప 2 పరుగులు పెడుతుంది. అయితే ఈ సినిమా ఇంత‌టి విజ‌యం సాధించిన సంద‌ర్భంలో సుకుమార్ తాను సినిమాలు...
Read More...
సినిమా 

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన నిందితుడు అరెస్ట్

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన నిందితుడు అరెస్ట్ పుష్ప 2 విడుద‌ల సంద‌ర్భంగా.. ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి ప్ర‌ధాన నిందితుడిగా భావిస్తున్న ఆంటోనీని చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.   
Read More...
సినిమా 

‘అన్‌స్టాపబుల్‌’ షోలో బాల‌య్య‌తో సంద‌డి చేసిన వెంక‌టేశ్.. ప్రోమో రిలీజ్‌

‘అన్‌స్టాపబుల్‌’ షోలో బాల‌య్య‌తో సంద‌డి చేసిన వెంక‌టేశ్.. ప్రోమో రిలీజ్‌ నంద‌మూరి బాల‌కృష్ణ వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సూప‌ర్ హిట్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. ఇప్ప‌టికే మూడు సీజ‌న్‌లు విజ‌య‌వంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ షో నాలుగో సీజ‌న్‌లో అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. నాలుగో సీజ‌న్‌లో ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, అల్లు అర్జున్‌, త‌మిళ న‌టుడు సూర్య‌ల‌తో పాటు న‌వీన్ పొలిశెట్టి...
Read More...
సినిమా 

చిత్ర పరిశ్రమ మనుగడకు చంద్రబాబు కూడా ఆ నిర్ణయం తీసుకోవాలి : ఏపీ ప్రొడ్యూసర్‌ అధ్యక్షుడు

చిత్ర పరిశ్రమ మనుగడకు చంద్రబాబు కూడా ఆ నిర్ణయం తీసుకోవాలి : ఏపీ ప్రొడ్యూసర్‌ అధ్యక్షుడు అమరావతి : తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా  ఏపీలోనూ అమలు చేయాలని ఏపీ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి  కోరారు. ఈ మేరకు మంగళవారం ప్రకటనను విడుదల చేశారు. పుష్ప -2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్‌లో జరిగిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్‌ షోల...
Read More...
సినిమా 

చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు అల్లు అర్జున్‌.. మళ్లీ అరెస్టు చేస్తారా?

చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు అల్లు అర్జున్‌.. మళ్లీ అరెస్టు చేస్తారా? హైదరాబాద్‌: సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసులో ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు రానున్నారు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటిసులపై తన లీగల్‌ టీమ్‌తో అల్లు అర్జున్‌ అత్యవసరంగా సమావేశమయ్యారు. విచారణ సమయంలో పోలీసులు అడగబోయే ప్రశ్నలపై ఎలా...
Read More...