పాల్వంచలో ఐ ఎఫ్ టి యు పోస్టర్ ఆవిష్కరణ

IMG-20250115-WA0050భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 15.

పాల్వంచ ఈనెల 18న కొత్తగూడెం క్లబ్ లో జరిగే 2 ఐ ఎఫ్ టి యు ల విలీన రాష్ట్రస్థాయి సదస్సు జయప్రదం చేయాలని కోరుతూ పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో పోస్టర్ ఆవిష్కరణలో ప్రసంగిస్తున్న రాష్ట్ర ఉపాధ్యక్షులు జే సీతారామయ్య పాల్గొన్న జిల్లా కార్యదర్శి రాసుద్దీన్,సహాయ కార్యదర్శి.సంజీవ్ ఉపాధ్యక్షుడు గౌని నాగేశ్వరరావు,జిల్లా నాయకులు వాసు మంకెన వెంకటేశ్వర్లు మరియు లోకల్ నాయకత్వం పాల్గొన్నారు.

Views: 1

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి