గురుస్వామిని సన్మానించిన టీపీసీసీ సభ్యులు నాగాసీతారాములు
On
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 16.
కొత్తగూడెం రైటర్ బస్తీలోని ధర్మ శాస్తా ఆలయంలో కృష్ణమూర్తి గురుస్వామి ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు అయ్యప్ప స్వాములతో కలిసి పూజలో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు దేవాలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్బంగా 50వ సారి అయ్యప్ప దీక్ష తీసుకున్న కృష్ణమూర్తి గురుస్వామిని ఘనంగా సన్మానించారు.
Views: 2
About The Author


Tags:
Related Posts


Latest News
28 Feb 2025 19:23:26
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు
అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....