Category:
సూర్యాపేట
సూర్యాపేట  

నర్సింగ్ విద్యార్థినుల నిరసనల గళం

నర్సింగ్ విద్యార్థినుల నిరసనల గళం సూర్యాపేట ప్రతినిధి (అక్షర గెలుపు) ఆగస్ట్ 17ఇటీవల ఆగస్టు 9వ తేదీన కలకత్తాలోని ఆర్ జి కర్ వైద్య కళాశాల యందు పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యోదంతం పై స్థానిక చందన గ్రూప్ విద్యా సంస్థల నర్సింగ్ మరియు ఫిజియోథెరపీ విద్యార్థినులు తీవ్ర నిరసన తెలిపారు. శనివారం ఉదయం చందన విద్యాసంస్థల విద్యా...
Read More...
సూర్యాపేట  

మహిళా డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి...

మహిళా డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి... సూర్యాపేట ప్రతినిధి (అక్షర గెలుపు) ఆగస్టు 17 కలకత్తాలో మహిళా డాక్టర్ పై  సభ్య సమాజం తలదించుకునేలా అత్యాచారానికి పాల్పడి దారుణ హత్య కు ఒడిగట్టిన దోషులను కఠినంగా శిక్షించాలని ఐఎంఏ అధ్యక్షులు ఆనంద్  దాంగ్డే, ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్ లు అన్నారు. మహిళా డాక్టర్ పైఅత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ  శనివారం సూర్యాపేట...
Read More...
సూర్యాపేట  

నాంచారమ్మా బోనాల ఏర్పాట్లు పరిశీలించిన ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి

నాంచారమ్మా బోనాల ఏర్పాట్లు పరిశీలించిన ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి సూర్యాపేట ప్రతినిధి (అక్షర గెలుపు) ఆగస్టు 17 సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం నందు గల నాంచారమ్మ దేవాలయం నందు బోనాల ఉత్సవాలు ఆదివారం నాడు  జరుగుతున్న  నేపథ్యంలో ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించిన ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి, రాష్ట్ర నాయకులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డిలను కాంగ్రెస్ నాయకులు కుంభం రాజేందర్...
Read More...
సూర్యాపేట  

కలశ స్థాపనతో ప్రారంభమైన శ్రీ సంతోషి మాత జన్మదిన వేడుకలు

కలశ స్థాపనతో ప్రారంభమైన శ్రీ సంతోషి మాత జన్మదిన వేడుకలు సూర్యాపేట ప్రతినిధి                                     (అక్షర గెలుపు) ఆగస్టు 17 ఈనెల 19న రాఖీ పౌర్ణమి శ్రీ సంతోషిమాత జన్మదినాన్ని పురస్కరించుకొని విగ్నేశ్వరుని మానస పుత్రిక శ్రీ సంతోషి మాత అమ్మవారి జన్మదిన వేడుకలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ  సంతోషిమాత దేవాలయంలో మొదటి రోజు శనివారం ఘనంగా పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు భట్టరము...
Read More...
సూర్యాపేట  

డా. విలీయం కేరి భాతదేశానికి చేసిన సేవలు మరువలేనివి

డా. విలీయం కేరి భాతదేశానికి చేసిన సేవలు మరువలేనివి బిషప్ దుర్గం ప్రభాకర్సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు   సూర్యాపేట ప్రతినిధి (అక్షర గెలుపు) ఆగస్టు 17 కోదాడ పట్టణం,మతానగర్ బి. సి. యం. కల్వరి వెలుగు చర్చ్ పాస్టర్ మాడ్గుల సుందర్ రావు ఆధ్వర్యంలో క్రైస్తవ పితామహుడు డా.విలీయం కేరి 263 వ జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం నకు...
Read More...
సూర్యాపేట  

చదువే జీవితంలో అభివృద్ధికి పరిష్కారం

చదువే జీవితంలో అభివృద్ధికి పరిష్కారం ఇమాంపేట మోడల్ స్కూల్, కేజీబీవీ విద్యార్థినిలకు బెడ్ షీట్లు పంపిణి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి     సూర్యాపేట ప్రతినిధి (అక్షర గెలుపు) ఆగస్టు 13విద్యార్థులకు చదువే లక్ష్యం కావాలని చదువే జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ అభివృద్ధి బాటలో పయనింప చేస్తుందని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్...
Read More...
సూర్యాపేట  

భవన నిర్మాణ సంక్షేమ బోర్డ్ లో అవినీతి అక్రమాలు అపాలి...

భవన నిర్మాణ సంక్షేమ బోర్డ్ లో అవినీతి అక్రమాలు అపాలి... సూర్యాపేట ప్రతినిధి (అక్షర గెలుపు) ఆగస్ట్ 13:  జిల్లా అసిస్టెంట్ కమిషనర్ లేబర్ కార్యాయలం లో భవన నిర్మాణ సంక్షేమ బోర్డ్ నిధులను అనర్హులకు ఇచ్చి వాస్తవమైన బాధితులకు అన్యాయం చేస్తున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు  మంగళ వారం సీఐటీయూ జిల్లా కార్యాలయం లో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం...
Read More...
సూర్యాపేట  

రామనామస్మరణతో మారుమ్రోగిన దేవాలయం

రామనామస్మరణతో మారుమ్రోగిన దేవాలయం సూర్యాపేట ప్రతినిధి (అక్షర గెలుపు) ,అగస్ట్ 13:  స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీ విజయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణమాసం రెండోవ మంగళవారాన్ని పుష్కరించుకొని ఆలయ అర్చకులు మరింగంటి వరదా చార్యులు విశేష పూజలు చేసారు. ఉదయం స్వామివారికి ఆరాధన పంచామృత అభిషేకం తదుపరి అలంకరణ అష్టోత్తర శతనామావళి నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు
Read More...
సూర్యాపేట  

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ శ్రీశ్రీశ్రీ వూర ముత్యాలమ్మ అమ్మవారి బోనాల మహోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి...  సూర్యాపేట ప్రతినిధి (అక్షర గెలుపు) ఆగస్టు 10 తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని ఎఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు.  జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగే శ్రీశ్రీశ్రీ ఊర ముత్యాలమ్మ అమ్మవారి బోనాల మహోత్సవం సందర్భంగా...
Read More...
సూర్యాపేట  

టిడబ్ల్యూజేఎఫ్ 3వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి...

టిడబ్ల్యూజేఎఫ్ 3వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి... గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను విస్మరిస్తున్నాయి...టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్, జిల్లా కార్యదర్శి పాల్వాయి జానయ్య  సూర్యాపేట ప్రతినిధి (అక్షర గెలుపు) ఆగస్టు 10 తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యపేట జిల్లా 3వ మహాసభలను ఈనెల 25వ తారీఖున జిల్లా కేంద్రంలో జరుగు మహా సభలను  జయప్రదం...
Read More...
సూర్యాపేట  

మహా పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన ఉత్సవాలు

మహా పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన ఉత్సవాలు సూర్యాపేట ప్రతినిధి (అక్షర గెలుపు) ఆగస్టు 10 జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న విశేష ఉత్సవాలలో భాగంగా శనివారం సుదర్శన జయంతిని పురస్కరించుకొని సుదర్శన మహా యాగాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలచార్యుల ఆధ్వర్యంలో తెల్లవారుజామునే స్వామివారికి...
Read More...
సూర్యాపేట  

ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు

ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు సూర్యాపేట ప్రతినిధి (అక్షర గెలుపు) ఆగస్ట్ 9శ్రావణమాసం మొదటి శుక్రవారం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ తెల్లవారుజామునే శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. భక్తులు సమర్పించిన పట్టు వస్త్రములు అమ్మవారికి...
Read More...