Category:
జగిత్యాల
జగిత్యాల 

ఏఈ అమరేందర్ కు సన్మానం...

ఏఈ అమరేందర్ కు సన్మానం... అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 21: మెట్పల్లి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సాధారణ సమావేశం నిర్వహించారు పట్టణంలోని పలు వార్డులలో విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్న విద్యుత్ శాఖ టౌన్ 1 జక్కుల అమరేందర్ ని కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మున్సిపల్ చైర్ పర్సన్ రానవేణి సుజాత...
Read More...
జగిత్యాల 

ఎల్ ఓ సి అంద చేసిన జువ్వాడి కృష్ణారావు...

ఎల్ ఓ సి అంద చేసిన జువ్వాడి కృష్ణారావు... అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 18:   కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన ఎన్ లక్ష్మి అనారోగ్యానికి గురవాగా ప్రభుత్వం (సీఎం అర్ ఎఫ్) ముఖ్యమంత్రి సహాయని ద్వారా వైద్య చికిత్స కోసం  లక్షయాభై వేల రూపాయలుప్రభుత్వవిప్ అది శ్రీనివాస్ కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు విన్నపం
Read More...
జగిత్యాల 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న నాలుగు సంక్షేమ పథకాల సర్వేను వేగవంతం చేయాలి అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న నాలుగు సంక్షేమ పథకాల సర్వేను వేగవంతం చేయాలి అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 18.కొత్తగూడెం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకాల అమలులో భాగంగా చేపడుతున్న సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా...
Read More...
జగిత్యాల 

అర్హులందరికీ రేషన్ కార్డులు...    

అర్హులందరికీ రేషన్ కార్డులు...     9వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీరబత్తిని దశరథం...     అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 18: అర్హులందరికీ రేషన్ కార్డులు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తొమ్మిదవ వార్డ్ ఇంచార్జ్  వీరభక్తి దశరథం పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి  జువ్వాడి నర్సింగరావు, జువ్వాడి  కృష్ణారావు ఆదేశాల మేరకు చేపట్టిన నూతన రేషన్ కార్డుల...
Read More...
జగిత్యాల 

అర్హులందరికీ రేషన్ కార్డులు...

అర్హులందరికీ రేషన్ కార్డులు... అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 16: అర్హులందరికీ రేషన్ కార్డులు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ బలిజ పద్మా రాజారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగారావు ,రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావుల ఆదేశాల మేరకు గురువారం వార్డులో అర్హత...
Read More...
జగిత్యాల 

క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుజువ్వాడి కృష్ణారావు..

క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుజువ్వాడి కృష్ణారావు.. అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 15: కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ పురస్కరించుకొని నిర్వహించినఐలపూర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు ఈరోజు బహుమతులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్...
Read More...
జగిత్యాల 

కీ.శే.అల్లాడి రామేశం ద్వాదశదినకర్మ సందర్భంగా అన్నదానము..

కీ.శే.అల్లాడి రామేశం ద్వాదశదినకర్మ సందర్భంగా అన్నదానము.. అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 15: కీ. శే. అల్లాడి రామేశం ద్వాదశదిన కర్మ సందర్భంగా, కుమారులు అల్లాడి ప్రవీణ్, మహేష్ కుటుంబ సభ్యులు కోరుట్ల మున్సిపల్ కార్మికులకు బ్లాంకెట్లు పంపిణీ చేయడం,అన్నదానం చేయడం ఆదర్శనీయమైన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా, వేములవాడ రాజరాజేశ్వర ఆలయం ముందు ఉన్న యాచకులకు అన్నదానం చేసి, వారి సేవా...
Read More...
జగిత్యాల 

పలువురిని పరామర్శించిన జువ్వాడి కృష్ణారావు..,

పలువురిని పరామర్శించిన జువ్వాడి కృష్ణారావు..,   అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 11: బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ మామ కోరుట్ల పట్టణానికి చెందిన విశ్రాంతప్రభుత్వఉపాధ్యాయులు వాసం బూమానందంమాజీ వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ గుడ్లమనోహర్ తల్లి గంగు బాయి సాయిబాబా దేవస్థానం మాజీ చైర్మన్ అల్లాడి రామేశ o లు ఇటీవల మరణించగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్...
Read More...
జగిత్యాల 

బిజేవైయం పట్టణ అద్యక్షుడికి ఘన సన్మానం..

బిజేవైయం పట్టణ అద్యక్షుడికి ఘన సన్మానం.. అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 11: జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కోరుట్ల పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయంలో శనివారం నిర్వహించిన వేడుకల్లో రాజకీయ రంగంలో సేవలందిస్తున్న యువ నాయకుడు, భారతీయ జనతా యువ మోర్చా పట్టణ అద్యక్షులు కలాల సాయి చంద్ ను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్,...
Read More...
జగిత్యాల 

స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...

స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...   అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 05: స్త్రీ ప్రకృతిని నడిపించే పంచ శక్తులకు మూలమని బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ అన్నారు. కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో 'అష్టాదశ పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం'లో భాగంగా శనివారం బ్రహ్మవైవర్త పురాణ సప్తాహ ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది. పంచభూతాలు...
Read More...
జగిత్యాల 

కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....

కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష.... అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 05:   కోరుట్ల లో విశ్వ హిందూ పరిషద్,బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో త్రిశూల్ దీక్ష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధాన వక్త లింగంపేట ధనుంజయ్ మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని రక్షించడం ప్రతి ఒక్క యువకుడిని దేశభక్తుడిగా తయారు చేయడమే కాకుండా భారతదేశ రక్షణ కొరకు జాతీయ భావాలు నింపి...
Read More...
జగిత్యాల 

కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...

కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...   అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 05: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ కు ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు పొందిన సందర్భంగా అవార్డు గ్రహీత ప్రాణదాత కటుకం గణేష్ కు కోరుట్లకు చెందిన అడ్లగట్ల గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా  సన్మానం చేశారు....
Read More...