ఏఈ అమరేందర్ కు సన్మానం...
On
అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 21:
మెట్పల్లి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సాధారణ సమావేశం నిర్వహించారు పట్టణంలోని పలు వార్డులలో విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్న విద్యుత్ శాఖ టౌన్ 1 జక్కుల అమరేందర్ ని కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మున్సిపల్ చైర్ పర్సన్ రానవేణి సుజాత సత్యనారాయణ వైస్ చైర్మన్ బోయిన్పల్లి చంద్రశేఖర రావు వివిధ వార్డుల వార్డు కౌన్సిలర్లు శాలువాతో సన్మానించారు
Views: 2
About The Author


Tags:
Related Posts


Latest News
28 Feb 2025 19:23:26
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు
అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....