Category:
సిద్దిపేట
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సిద్దిపేట పట్నంలోని హోటల్ అసోసియేషన్ లో నూతనగా ఎన్నుకున్న అధ్యక్షునికి సన్మానం...
Published On
By CHIFF EDITOR
సిద్దిపేట, ప్రతినిధి ( అక్షర గెలుపు ) : సిద్దిపేట పట్టణంలోని హోటల్ అసోసియేషన్ లో నూతనగా ఎన్నుకున్న బోనగోని మధుసూదన్ గౌడ్ అధ్యక్షునికి సన్మానం... సిద్దిపేట పట్నంలో హోటల్ అసోసియేషన్ 2014 లో రిజిస్ట్రేషన్ జరిగింది. అప్పటినుంచి యధావిధిగా నడిపిస్తూనే ఇప్పుడు నూతనంగా ఎన్నుకోవడం లో భాగంగా సన్మానం జరపడం జరిగింది. అధ్యక్షుడు బోనగోని...
Read More...
బిజెపిలో మంతూరు సత్యనారాయణ సిద్దిపేట అడ్వకేట్ బార్ అసోసియేషన్ సెక్రటరీ చేరిక...
Published On
By CHIFF EDITOR
సిద్దిపేట, ప్రతినిధి ( అక్షర గెలుపు ) : సిద్దిపేట పట్నంలోని సీనియర్ అడ్వకేట్, బార్ అసోసియేషన్ సెక్రటరీ మంతూరు సత్యనారాయణ బిజెపిలో చేరడం జరిగింది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా కమలం కండువా కప్పుకోవడం జరిగింది.. సత్యనారాయణ మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలకు స్నేహితులకు శ్రేయోభిలాషులకు తెలియజేస్తున్నాను. ప్రజాసేవకై బిజెపిలో చేరడం జరిగింది...
Read More...
నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుమతి లేని ,నిర్మాణ దశలోనే ఉన్న శ్రీ చైతన్య పాఠశాలకు శానిటరీ, ఎన్ఓసి సర్టిఫికెట్స్ ఇచ్చిన సిద్దిపేట మున్సిపల్ అధికారి మాధవి ని విధుల నుండి తొలగించాలి...
Published On
By CHIFF EDITOR
సిద్దిపేట ప్రతినిధి ( అక్షర గెలుపు ) : సిద్దిపేట మున్సిపల్ ఆఫీసులో పంచాయతీ సెక్రటరీ మాధవి శానిటరీ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తు సిద్దిపేట బైపాస్ రోడ్ లో ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న శ్రీ చైతన్య పాఠశాలకు సరైన వసతులు లేకున్నా పాఠశాల బిల్డింగ్ పూర్తిస్థాయి నిర్మాణం కాకముందే అన్ని వసతులుప్రభుత్వ...
Read More...
రోడ్డుపై ప్రవహిస్తున్న డ్రైనేజీ నీరు ..
Published On
By CHIFF EDITOR
అండర్ డ్రైనేజీ నిండి పొంగిపోతున్న దృశ్యం..
ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది అని ఆరోపిస్తున్న ప్రజలు...
సిద్దిపేట, ప్రతినిధి ( అక్షర గెలుపు ) : సిద్దిపేట పట్టణంలోని విక్టరీ చౌరస్తా లో అండర్ డ్రైనేజీలు నిండి పొంగి ప్రవహిస్తుంది. ఈటీవీలో వర్షానికి అండర్ డ్రైనేజీలు నిండి రోడ్ల పైన దుర్వాసనతో ప్రవహిస్తున్నాయి. అండర్ డ్రైనేజీల...
Read More...
సిద్దిపేట పట్టణంలో...స్వచ్ఛదనం...
Published On
By DHARMAGADDA VENKATESH
సిద్దిపేట, ప్రతినిధి ( అక్షర గెలుపు ) : పచ్చదనం కార్యక్రమాన్ని 23వ వార్డులో భారత్ నగర్ లోని కల తిరుగుతూ స్థానిక నాయకులు ఎస్ హెచ్ జి లు వార్డు యూత్ కమిటీ సభ్యులతో కలసి పర్యటిస్తూ వార్డు ప్రజలకు తడి పొడి హానికరమైన చెత్తను వేరు చేయు విధానము చెప్పడం జరిగింది ఈ...
Read More...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం
Published On
By DHARMAGADDA VENKATESH
సిద్దిపేట, ప్రతినిధి ( అక్షర గెలుపు ) : కొండపాక మండలం తిమ్మారెడ్డి పల్లి గ్రామంలో నిర్వహించిన మొదటి రోజు కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ పాల్గొన్నారు.స్వచ్చదనం-పచ్చదనం ప్రారంభ సభలో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.....ఇది వర్షాకాలం కావున నీటి వల్ల ఎన్నో రకాల సీజనల్ వ్యాధులు ప్రభలుతాయు. ముఖ్యంగా...
Read More...
హరీష్ రావు లేఖకు స్పందన..
Published On
By CHIFF EDITOR
మీరు పంపించిన లేఖ అందింది....!!
నేటి నుండి మిడ్ మానేరు ద్వారా గోదావరి జలాల ఎత్తిపోత...
జిల్లాలోని అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు నీటి విడుదల..
మీ లేఖ అందిందంటూ హరీష్ రావు కి స్పష్టం చేసిన నీటి పారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా...
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు......
Read More...
మాజీ కౌన్సిలర్ కంటెం రాజు ని 14వ వార్డు ఇన్చార్జిగా నియమించిన...
Published On
By DHARMAGADDA VENKATESH
సిద్దిపేట, ప్రతినిధి ( అక్షర గెలుపు ) : ఆదివారం రోజున 14 వ వార్డులో సమస్యల అభివృద్ధికై మరియు మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు సిద్దిపేట టౌన్ అధ్యక్షులు కొండంసంపత్ రెడ్డి వచ్చి 14 వార్డ్ సమస్యలు మా యొక్క సమస్యలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ...
Read More...
మాటలతో మభ్యపెడుతున్న ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలో ఉపాధ్యాయులు తపస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనాకర్ రెడ్డి
Published On
By DHARMAGADDA VENKATESH
సిద్దిపేట, టౌన్ ( అక్షర గెలుపు ) : ప్రభుత్వం ఏర్పాటయి పది నెలలు అవుతున్న ఇప్పటివరకు మాటలు తప్ప చేతుల్లో పనితనం చూపెట్టడం లేదని, ఒక్క డి ఏ కూడా ప్రకటించడం లేదని అన్నారుస్థానిక శిశు మందిర్ లో జిల్లా అధ్యక్షులు ఊడెం రఘు వర్ధన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభ్యత్వ అభియాన్...
Read More...
నేడు ఛలో కలెక్టరేట్ ముట్టడి
Published On
By DHARMAGADDA VENKATESH
సిద్దిపేట, ప్రతినిధి ( అక్షర గెలుపు ) : భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు వ్యతిరేకిస్తున్నామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ మద్దెల నర్సింలు, నేతలు ఎలక దేవయ్య, ర్యాకం శ్రీరాములు, అన్నారు. ఆదివారం సిద్దిపేట ప్రెస్క్లబ్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల కుల సంఘాల సమావేశం...
Read More...
సిద్దిపేట మెడికల్ కాలేజ్ కు మరో మూడు పీజీ కోర్సులు మంజూరు.......
Published On
By DHARMAGADDA VENKATESH
ప్రస్తుతం 13 కోర్సులు... ఈ మూడు కొత్త కోర్సు లతో మొత్తం గా 16 కోర్సులు 72 సీట్లు... కొత్త మెడికల్ కాలేజ్ లలో 16 పీజీ కోర్సుల ఉన్న మెడికల్ కాలేజ్ గా సిద్దిపేట వైద్య కళాశాల రికార్డ్...సంతోషం వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ..సిద్దిపేట, ప్రతినిధి...
Read More...
కాంగ్రెస్ పార్టీ ఎస్ స్సి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడుగా పుట్ల యేసు నియామకం...
Published On
By DHARMAGADDA VENKATESH
సిద్దిపేట, ప్రతినిధి ( అక్షర గెలుపు ) : కాంగ్రెస్ పార్టీ ఎస్ స్సి విభాగంలో జిల్లా ఉపాధ్యక్షుడుగా సిద్ధిపేట పట్టణా ,అంబెడ్కర్ నగర్ కు చెందిన పుట్ల యేసు నియామకం అయ్యారు.ఈ నియామకపత్రాన్ని ఎస్సి విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్ జారీచేశారు .అనంతరం డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్...
Read More...