పలువురిని పరామర్శించిన జువ్వాడి కృష్ణారావు..,

IMG-20250111-WA0017

 అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 11:

బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ మామ కోరుట్ల పట్టణానికి చెందిన విశ్రాంతప్రభుత్వఉపాధ్యాయులు వాసం బూమానందంమాజీ వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ గుడ్లమనోహర్ తల్లి గంగు బాయి సాయిబాబా దేవస్థానం మాజీ చైర్మన్ అల్లాడి రామేశ o లు ఇటీవల మరణించగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావుబాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు జువ్వాడి కృష్ణారావు వెంట మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం తదితరులు ఉన్నారు.

Views: 0

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి