Category:
తెలంగాణ
తెలంగాణ 

ఫార్ములా-ఈ కార్ రేస్‌పై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

ఫార్ములా-ఈ కార్ రేస్‌పై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం హైదరాబాద్‌: ఫార్ములా-ఈ కార్‌ రేస్‌పై అసెంబ్లీలో చర్చించాలంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఫార్ములా రేస్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చిన కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తున్నామని తెలిపింది. కార్‌ రేస్ అంశంపై స్పష్టత ఇస్తామని పేర్కొంది. ప్రపంచస్థాయిలో తెలంగాణ ప్రతిష్టను పెంచే లక్ష్యంతో హైదరాబాద్‌ నగరానికి తీసుకువచ్చిన పురపాలక శాఖ మాజీ మంత్రి కల్వకుంట్ల...
Read More...
తెలంగాణ 

తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థుల‌కు ఊర‌ట‌

తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థుల‌కు ఊర‌ట‌   హైద‌రాబాద్ : మెడిక‌ల్ పీజీ అభ్య‌ర్థుల‌కు తెలంగాణ హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. తెలంగాణ స్థానిక‌త ఉండి ఇత‌ర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ చ‌దివినా, తెలంగాణ స్థానిక‌త లేకుండా ఇక్క‌డ ఎంబీబీఎస్, బీడీఎస్ చ‌దివిన వారిని కూడా స్థానికులుగా ప‌రిగ‌ణించాల‌ని హైకోర్టు ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ప్ర‌భుత్వ జీవోను హైకోర్టు నిలిపివేసింది. ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీవో...
Read More...
తెలంగాణ 

సీఎం రేవంత్‌కు జ్ఞానోదయం కల్పించాలి.. అంబేద్కర్‌ విగ్రహాలకు బీఆర్‌ఎస్‌ వినతి పత్రాలు.. ఫొటోలు

సీఎం రేవంత్‌కు జ్ఞానోదయం కల్పించాలి.. అంబేద్కర్‌ విగ్రహాలకు బీఆర్‌ఎస్‌ వినతి పత్రాలు.. ఫొటోలు హైదరాబాద్‌: లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి, వారిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించినందుకు నిరసనగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపుమేరకు అన్ని నియోజకవర్గాల్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వ నిరంకుశ,...
Read More...
తెలంగాణ 

మూసీలో కూల‌గొట్టిన ఇళ్ల‌కు ఈఎంఐలు ఉంటే ప్ర‌భుత్వం చెల్లిస్తుందా..? : ఎమ్మెల్సీ క‌విత‌

మూసీలో కూల‌గొట్టిన ఇళ్ల‌కు ఈఎంఐలు ఉంటే ప్ర‌భుత్వం చెల్లిస్తుందా..? : ఎమ్మెల్సీ క‌విత‌ | హైద‌రాబాద్ : మూసీ అభివృద్ధి పేరిట ఆ ప‌రివాహ‌క ప్రాంతంలో కూల‌గొట్టిన ఇళ్ల‌కు ఈఎంఐలు ఉంటే ప్ర‌భుత్వం చెల్లిస్తుందా..? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత సూటిగా ప్ర‌శ్నించారు. మూసీ అభివృద్ధి కోసం మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా డీపీఆర్ చేస్తున్నామ‌ని మంత్రి శ్రీధర్ బాబు శాస‌న‌మండ‌లిలో ప్ర‌స్తావించ‌గా.. ఎమ్మెల్సీ క‌విత ప‌లు...
Read More...
తెలంగాణ 

వారంపాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

వారంపాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు      హైదరాబాద్‌, డిసెంబర్‌ 15  : అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వారం రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, సోమవారం వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం సమావేశాలు పునఃప్రారంభమైన తర్వాత తొలుత సభ్యుల మౌఖిక ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. అనంతరం బీఏసీ (బిజినెస్‌ అడ్వయిజరీ నేడు...
Read More...
తెలంగాణ  వార్తలు  రాజన్నసిరిసిల్ల   హైదరాబాద్   జిల్లాలు  

శ్రీమతి ఈశ్వరగారి రాజమణి దేవి చారిటబుల్ ట్రస్టు ద్వారా దేవాలయంలో డస్ట్ బిన్ ల ఏర్పాటు

 శ్రీమతి ఈశ్వరగారి రాజమణి దేవి చారిటబుల్ ట్రస్టు ద్వారా దేవాలయంలో  డస్ట్ బిన్ ల ఏర్పాటు అక్షర గెలుపు ప్రతినిధి వేములవాడ :వేములవాడ లోని శ్రీమతి ఈశ్వరగారి రాజమణి దేవి చారిటబుల్ ట్రస్టు ద్వారా మంగళవారం తడి చెత్త పొడి చెత్తను దేవాలయంలో వేరు చేసే డస్ట్ బిన్ లను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్...
Read More...
తెలంగాణ 

నాడు వైద్యురాలిగా వైద్యం అందించిన నేను. 

నాడు వైద్యురాలిగా వైద్యం అందించిన నేను.  ఆడతోలు కప్పుకుని పుట్టడమే తప్పంటారా?దేశమాత బిడ్డలకు నేను అందించే వైద్యమే నేరామంటారా?? ఆపరేషన్ బ్లేడులతో మీ తలకాయలన్ని కోయకపోవడం పొరపాటేనంటారా,చూసిందే తడువుగా నా ఉచ్చగుంటకాడా కందిరీగలు వాలినట్టు ప్రాణం మీద పడి కొరక్కతిన్నారు. సరే నా తుంటి నడుమెందుకు విరిచినారు న్యాయమై నిలబడతననా? మీ అన్యాయపు అఘాయిత్యాలపై ఎగిసి తంతాననా!అట్టా నులిమి...
Read More...
తెలంగాణ 

15న జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఎగురవేసేది వీరే

15న జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఎగురవేసేది వీరే హైదరాబాద్:తెలంగాణలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా గోల్కొండ కోటపై సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు… ఇక జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ల చైర్మన్లు జాతీయ జెండాలను ఎగురవేయనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా...
Read More...
తెలంగాణ  వార్తలు 

ఏఈఈ గా ఎంపికైన రైతు బిడ్డ పోతరాజు నవీన్ 

ఏఈఈ గా ఎంపికైన రైతు బిడ్డ పోతరాజు నవీన్  అక్షర గెలుపు సైదాపూర్ :తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫలితాల్లో సైదాపూర్ మండలంలోని పేర్కపల్లి గ్రామానికి చెందిన పోతరాజు విజయ మల్లయ్య ల కుమారుడు పోతరాజు నవీన్ ఏఈఈ గా ఎంపికయ్యాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన నవీన్ ప్రాథమిక విద్య పదవ తరగతి వరకు పెర్కపల్లి లోని ప్రభుత్వ...
Read More...
విద్యా - ఉద్యోగం   తెలంగాణ  వార్తలు  హైదరాబాద్  

ప్రవేట్ టీచర్లను కించపరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్

 ప్రవేట్ టీచర్లను కించపరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ అక్షరగెలుపు :సోమాజిగూడ : నిన్న ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ  ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రైవేటు టీచర్లు ఇంటర్ పాసై, డిగ్రీ ఫెయిల్ అయిన వారు,  ప్రభుత్వ ఉపాధ్యాయుల అర్హత లో సగం  అర్హత లేని వాళ్ళు,  ప్రైవేటు పాఠశాలల్లో బోధిస్తున్నారని ప్రవేట్ టీచర్లను  కించపరుస్తూ వ్యాఖ్యలు...
Read More...
తెలంగాణ  పాలిటిక్స్‌  జిల్లాలు  

అక్రమంగా చర్చి కూల్చివేత

అక్రమంగా చర్చి కూల్చివేత స్టేషన్ ఘనపూర్ ఆర్సి ఇంచార్జ్ ,జూలై 30 (అక్షర గెలుపు):   జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల పరిధిలోని నమిలిగొండ గ్రామ శివారు సర్వేనెంబర్ 175 లో ఎలాంటి అనుమతులు లేకుండా చర్చి నిర్మించారంటూ కూల్చివేసిన అధికారులు ..,సంఘటన స్థలాన్ని సందర్శించిన నియోజకవర్గ పాస్టర్లు.., ఈ సందర్భంగా ఘనపూర్ మండల పాస్టర్ల  ఫెలోషిప్ అధ్యక్షులు
Read More...