Category:
కవితలు
కవితలు  

నీకై ఎదురుచూసే ప్రతి చూపు శూన్యపు అంచుల్ని చేరుతుంది...

నీకై ఎదురుచూసే ప్రతి చూపు శూన్యపు అంచుల్ని చేరుతుంది... చంద్రుడు రాకకై ఎదురుచూసే సాయంత్రం సంధ్య వేళలా నా కనులు వెతికే ప్రతిరూపం నీదే  కావాలనుకున్న...నా ఎదను తడిమే మొదటి స్పర్శ నీదై ఉండాలనుకున్నా...                                                                                కానీ నీకై ఎదురు చూసే ప్రతి చూపులు శూన్యపు అంచుల్ని చేరుతూ మరోసారి నన్ను అలసటగా వెక్కిరిస్తున్నాయి... నీ జతగా లేని బ్రతుకు భవిష్యత్తు భారమై మరణంతో చేసిన...
Read More...
కవితలు  

నువ్వు వేసుకున్న ఆ బంధం ఊపిరి దేహాన్ని విడిచేంత వరకే

నువ్వు వేసుకున్న ఆ బంధం ఊపిరి దేహాన్ని విడిచేంత వరకే పెళ్లి అనే రెండు అక్షరాలతో నువ్వు వేసుకున్న ఆ బంధం ఊపిరి దేహాన్ని వీడిచేంత వరకే, నీ మనసుతో నేను అల్లుకున్న అదే రెండు అక్షరాల ప్రేమ అనే సంబంధం ఈ సృష్టి అంతవరకు అలలారుతుంది, నువ్వు నడిచిన ఆ ఏడాడుగుల్లో నేను నీతో లేకపోవచ్చు, కానీ నేను నడిచే ప్రతి అడుగులో నా పాదం...
Read More...
కవితలు  

అన్నదాతల ఆత్మహత్యలు ఆపాలి   

అన్నదాతల ఆత్మహత్యలు ఆపాలి    సాయం  లేకున్నా సాగుచేస్తున్న  రైతన్నకు సమస్యలే ఆసులైనాయి అన్నదాతకు ఆకలి మిగిలిందిఆత్మహత్యే ‌ శరణ్యంఅయ్యింది భూమిని నమ్మి  నాటు వేసికొత కోసి పంట పండించినఆరు గాలం  నీ శ్రమకు  ప్రతిఫలం లేక   దిక్కులు చూస్తూ చుస్తూ దిగులు నీపాలిట గుదిబండ అయ్యేన పరుల కొరకు పాటు పడే రైతన్న నకిలీ...
Read More...
కవితలు  

ఓర్వలేనితనం  వద్దు   ఓపికయే ముద్దు

ఓర్వలేనితనం  వద్దు   ఓపికయే ముద్దు మనిషిలో స్వార్థం పెరిగింది సహనం సహకారం తగ్గిందిపగ ప్రతీకారం తీర్చుకునే పైశాచిక ఆనందం పెట్రేగి పోతుంది  హైటెక్ యుగంలో కలహాలు పెరిగాయి హింసాత్మక ఆలోచనల్లోమనిషి భంథీ అయినాడుతాను సుఖంగా ఉండాలి పరులు కష్టాల్లో ఉండాలి ఇతరులకు పెట్టి తినాలనే సంస్కృతి అంతరించింది ఇతరుల కడుపు కొట్టి తినాలనే సంస్కృతి పెరిగింది  వివేకం...
Read More...
కవితలు  

వికసిత్ భారత్

వికసిత్ భారత్ కేంద్ర ప్రభుత్వం హామీల  అమలు మరువద్దు  ప్రజల ఆకాంక్షలే ప్రభుత్వ  పాలనకు  బాట కావాలి  పాలనలో పారదర్శనికత  సామాన్యుని సాధికారిత  మహిళా సాధికారిత  యువజన సాధికారిత  పేదరికం నిరుద్యోగం  నిరక్షరాస్యత  బాల కార్మిక  వ్యవస్థ నిర్మూలన  లింగవివక్ష వలసలు  వుమెన్ ట్రాఫికింగ్  డ్రగ్స్ 'మాదక ద్రవ్యాల  నిర్మూలన ప్రాంతీయ అసమానతలు సామాజిక ఆర్థిక అసమానతల నిర్మూలన...
Read More...
కవితలు  

ఎంత చిత్రం....

ఎంత చిత్రం.... ఎవరు రాసిన రాత ఎవరు గీసిన గీత...గుర్తుండే జ్ఞాపకాలజైలులో గుండె ఆగినప్పుడు పోయేది ప్రాణం..నాది నాది అనుకున్నదల్లానీ నుండి దూరమైపోతుంటే..పెంచుకున్న ఆశలన్ని పేకమేడలైకూలిపోతుంటే...కన్న కలలు సైతం సైకత భవనాలై నేల రాలిపోతుంటే..గాలిని పీల్చుకుంటూ సాగించే జీవనం..తిండి కోసమే శ్రమ పడుతూ కొనసాగే బ్రతుకు...
Read More...
కవితలు  

నాన్న నా దిక్సూచి

నాన్న నా దిక్సూచి    నాన్ననా బలంనాన్న ను మించిన ప్రేమ మరొకటి లేదునాన్న నా దైవంనడక నేర్పిన నాన్న!!   నాన్న అంటే ఆకాశమంత ప్రేమ  నాన్న నాకు కొండంత అండా  ఆత్మగాళ్ళు నాన్న  అనురాగం ఆప్యాయత పంచే నాన్న!!   కన్నవారికి మెతుకు  కన్న బిడ్డకు బతుకు  నిచ్చుటకై నాన్న పరుగు!!   కనిపించే దైవం అమ్మానాన్న    రచన...
Read More...
ఆర్టికల్స్   కవితలు  

రచయితలకు ఆహ్వానం

రచయితలకు ఆహ్వానం అక్షర గెలుపు దినపత్రికలో రచయితల కోసం ప్రత్యేకంగా ఒక స్థానం కల్పించడం జరిగింది. ఇందులో నవలలు, కవితలు మరియు ఆర్టికల్స్, సమాజాన్ని మేలుకొలుపు రచనలకు ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే కథలు, ఆధ్యాత్మికం సంబంధించిన ఆర్టికల్స్, పద్యాలు, గేయాలు, సామాజిక రాజకీయాలకు సంబంధించిన ప్రత్యేకమైన ఆర్టికల్స్ అవకాశం ఉంటుంది. మాకు పంప దలచినవారు మీరు రాసిన స్టోరీ...
Read More...
సిద్దిపేట  కవితలు  

వానలు పడాలే

వానలు పడాలే దండిగా వానలు పడాలేధరణి మురవాలేవానలు పడాలేవాగు వంకలు నిండాలే!!పచ్చని పైరు పంటలు పండాలేచెరువులు నిండాలేచేపలు దండిగా ఉండాలేబావులు నిండాలేబాగా పంటలు పండాలే!!కర్షకుని కష్టాలు తీరాలేకర్షకుడు కడుపు నిండా తినాలేధరణిలో దండిగా పంటలు పండాలేఅవనిలో అందరూ మురవాలే!!పల్లెలు పచ్చగా...
Read More...
లైఫ్ స్టైల్ - హెల్త్‌   కవితలు  

వెలుగుకు నీవే సారథి కావాలి

వెలుగుకు నీవే సారథి కావాలి చీకటి వెలుగుల సమాజంలో వెలుగుకు నీవే సారథి కావాలి  వెలుగు రేఖలే సమాజంలో భధ్రత బరోసాకు భాసటగా నిలువాలి మన చేష్టలు ఆలోచనలు ఆందోళన తుంచి ఆరోగాన్ని పెంచి సంతోష సంతృప్తుల సౌభాగ్య సందడిలోస్వదేశీ స్వాభిమానంతోసంకల్ప భారత్ అవతరణకు చేయూత నివ్వాలిఅభివృద్ధిలో నూతన వెలుగులు‌ విరజిమ్మాలిశాంతి సహనం సమన్వయంసంఘీభావంతో...
Read More...
లైఫ్ స్టైల్ - హెల్త్‌   కవితలు  

ఆరోగ్యానికి ఆరు సూత్రాలు 

ఆరోగ్యానికి ఆరు సూత్రాలు  ప్రాతః కాలాన్నేమేల్కోవడంపౌష్ఠిక ఆహారం రెగ్యులర్ ఎక్సర్సైజ్గొప్ప స్నేహితుల గాఢనిద్రమనోల్లాసంమెరుగైన సంభందాలు       మెడిసిన్ ఆరోగ్య సంరక్షణ కాదు మెడిసిన్ రోగి సంరక్షణ ఈ సత్యాలను గుర్తించండిఆరోగ్య  సంరక్షణ లో  క్రమశిక్షణ గల సైనికునిగా ఎదగండి నేదునూరి కనకయ్యఎ'బి'సి లాఫింగ్ క్లబ్ యోగా సెంటర్ సభ్యులుఅత్తాపూర్ '...
Read More...
కవితలు  

కూర’గాయాలు’

కూర’గాయాలు’ కూర’గాయాల’ ధరలు చుక్కల్లో చేరి..గుండె లోతుల్లో దడదడలు పుట్టించె..పొట్లకాయ రేటు పాములా బుస కొట్టే..కాకరకాయ రేటు చేదును రుచి చూపే..సోరకాయ ధరలు పందిరెక్కి నవ్వె..బీరకాయల వెల చాకులా కాటువేసె..చిక్కుడును చూస్తేనె చక్కర్లు వచ్చె..టమాటాను చూడ కండ్లు ఎర్రబడె..ఆకుకూరల ధరలు అటకెక్కి కూర్చునె..బెండకాయను తాక...
Read More...