Category:
భద్రాద్రి కొత్తగూడెం
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక
Published On
By DHARMAGADDA VENKATESH
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 21.కొత్తగూడెం తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగబోయే 50 వ అంతర రాష్ట్ర జూనియర్ బాలుర కబడ్డీ టోర్నమెంట్ కి 15 మందితొ కూడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలుర జట్టును ఎంపిక చేశారు. ఈ సెలక్షన్ కి జిల్లా నలుమూలల నుండి 100...
Read More...
ఎటపాక మండలం పురుషోత్తపట్నం లో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
Published On
By DHARMAGADDA VENKATESH
గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 21.ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైయస్ జగన్మోహన్ రెడ్డి బర్త్ డే సందర్భంగా, ఎటపాక మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు, అన్ని పంచాయతీల నుంచి, పురుషోత్తపట్నం లో వైఎస్ఆర్...
Read More...
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను భర్తరఫ్ చేయాలి
Published On
By DHARMAGADDA VENKATESH
రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల
కొత్వాల నాయకత్వంలో పాల్వంచలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 21.పాల్వంచ భారత రాజ్యాంగ నిర్మాత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్...
Read More...
టీచర్ల కోసం కేజీబీవీ విద్యార్థినీల నిరసన
Published On
By DHARMAGADDA VENKATESH
ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రామ్ చరణ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 21.స్థానిక చండ్రుగొండ మండలం కేజీబీవీలో టీచర్లు లేరని విద్యార్థులను ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రామ్ చరణ్ మాట్లాడుతూ కేజీబీవీ లో టీచర్లు ధర్నాకు వెళ్లడం వలన...
Read More...
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
Published On
By DHARMAGADDA VENKATESH
తోట దేవి ప్రసన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 21.కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల నందు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థి విద్యార్థులతో కలిసి సహాపoక్తి భోజనము చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న దేవి ప్రసన్న విద్యార్థులతో మాట్లాడుతూ తరగతి గదిలో ఎలా...
Read More...
భారత దేశ నిర్మాణంలో కమ్యూనిస్టు పార్టీ పాత్ర కీలకం
Published On
By DHARMAGADDA VENKATESH
వందేళ్ల సిపిఐ పండుగకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి
ప్రతి నియోజకవర్గంలో భారీ భహిరంగ సభకు ప్రణాళిక
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 21.లక్ష్మిదేవిపల్లి/కొత్తగూడెం స్వతంత్ర పోరాటం నుంచి పురుడు పోసుకున్న కమ్యూనిస్టు పార్టీ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర...
Read More...
సర్వేనెంబర్ 53/3 గతంలో డివిజనల్ సర్వేయర్ రికార్డ్ ప్రకారంగా సర్వే చేసినారు.
Published On
By DHARMAGADDA VENKATESH
అట్టి భూములను పరిశీలించాలని తాసిల్దార్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది
గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ పాల్గొన్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 20.చర్ల మండలం శుక్రవారం నాడు తాసిల్దార్ కి జి ఎస్ పి ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది,అనంతరం గోండ్వానా సంక్షేమ...
Read More...
కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డలకు ఊపిరి పోసిన భద్రాచలం వైద్యులు మరియు వైద్య సిబ్బంది
Published On
By DHARMAGADDA VENKATESH
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 20.ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం పాటు వెంటిలేటర్ పై ఉన్న తల్లికి, అపస్మారక స్థితిలో పుట్టిన బిడ్డకి ఊపిరి అందించిన భద్రాచలం వైద్యులు మరియు వైద్య...
Read More...
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను ప్రతిభ చాటాలి
Published On
By DHARMAGADDA VENKATESH
రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డి సి ఎం ఎస్ చైర్మన్ కొత్వాల
విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తూనే, క్రీడల్లోనూ ప్రతిభ చాటి, జాతీయస్థాయి గుర్తింపు పొందాలని
రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డి సి ఎం ఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 20.పాల్వంచ రాష్ట్ర వ్యాప్తంగా...
Read More...
ఊరు వాడ మతసామరస్యం వెల్లివిరియాలి సమాజహితం కోసం కలిసి ముందుకెళదాం
Published On
By DHARMAGADDA VENKATESH
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 20.కొత్తగూడెం ప్రజాసామ్య భారత దేశంలో కులమతాలకతీతంగా అన్ని పండుగలను కలిసికట్టుగా జరుపుకొని ఐక్యతను చాటాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా కోరారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఫాస్టర్ల...
Read More...
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళుతున్న
Published On
By DHARMAGADDA VENKATESH
ఆటో డ్రైవర్స్ ని అక్రమంగా అరెస్ట్ చేసి కొత్తగూడెం వన్ టౌన్ టూ టౌన్ కి తరలించారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 20.కొత్తగూడెం ఆటో డ్రైవర్స్ ని అక్రమంగా అరెస్టు చేసి కొత్తగూడెం వన్ టౌన్ టూ టౌన్ తరలించారు ఆటో డ్రైవర్లని ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్ళనివ్వనందున ఆటో...
Read More...
పాల్వంచ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అంగరంగ వైభవంగా సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలు.
Published On
By DHARMAGADDA VENKATESH
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 20.పాల్వంచ స్పోర్ట్స్ కాంప్లెక్స్,శ్రీనివాస కాలనీ నందు అంగరంగ వైభవంగా ప్రారంభమైన 5 వ రోజు సీఎం కప్/2024 అథ్లెటిక్ పోటీలు జిల్లా లోని వివిధ ప్రాంతాలనుండి 1500 పిల్లలు,వివిధ అథ్లెటిక్ విభాగాల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి పాల్వంచ...
Read More...