మహిళ అధ్యక్షురాలిగా వంగర రమాదేవి నియమితులయ్యారు 

మహిళ అధ్యక్షురాలిగా వంగర రమాదేవి నియమితులయ్యారు 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 18.
లక్ష్మీదేవి పల్లి మండలం లక్ష్మీదేవి పల్లి మహాత్మ జ్యోతిరావు పూలే బిసి సంక్షేమ సంఘం మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలుగా వంగర రమాదేవి నియమితులయ్యారు విద్యానగర్ కాలనీ లోని సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు ముత్యాల హనుమంతురావు నియమక పత్రం అందజేశారు ఈ యొక్క కార్యక్రమంలో అడ్వకేట్ మల్లెల ఉషారాణి తోటదేవి ప్రసన్న పెద్ద ఎత్తున మహిళలు మరియు పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Views: 0

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి