Category:
హుజురాబాద్ 
హుజురాబాద్  

విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు

విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు అక్షర గెలుపు, హుజూరాబాద్, డిసెంబర్ 21: హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాలలో శనివారం రోజున భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇందులో పాఠశాల విద్యార్థులు తయారుచేసిన చార్ట్ లు, మోడల్స్ అందర్నీ ఆశ్చర్య పరిచాయి. ఈ సందర్భంగా పాఠశాల...
Read More...
హుజురాబాద్  

శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో గణితం మేధస్సు పరీక్ష

శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో గణితం మేధస్సు పరీక్ష    అక్షర గెలుపు, హుజూరాబాద్, డిసెంబర్ 18: హుజూరాబాద్ డివిజన్ పరిధిలోనీ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఈ నేల 22 వ తేదిన గణిత శాస్త్ర పితామహుడు శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి ఉత్సవ వేడుకలలో భాగంగా శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల హుజూరాబాద్ వారి నేతృత్వంలో తేదీ 20 డిసెంబర్ 2024 రోజున మధ్యాహ్నం...
Read More...
హుజురాబాద్  

లగచర్ల రైతులను విడుదల చేయాలని వినతి పత్రం

లగచర్ల రైతులను విడుదల చేయాలని వినతి పత్రం అక్షర గెలుపు, హుజూరాబాద్ డిసెంబర్ 17: హుజూరాబాద్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో లగచర్ల రైతులను విడుదల చేయాలని బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ ఎమ్మార్వో కనకయ్యకి మంగళవారం రోజున వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై ప్రవర్తిస్తున్న తీరు చాలా బాధాకరమని, రైతులను...
Read More...
హుజురాబాద్  

స్థానిక సంస్థలో బీసీలకు 42 శాతం వాటా కల్పించాలి

స్థానిక సంస్థలో బీసీలకు 42 శాతం వాటా కల్పించాలి అక్షర గెలుపు, హుజూరాబాద్, డిసెంబర్16:హుజూరాబాద్ పట్టణంలో సోమవారం రోజు స్థానిక  అంబేద్కర్ కూడలి ముందు బిసి ఆజాద్ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్, రాష్ట్ర కార్యదర్శి సందేల వెంకన్న,రాష్ట్ర కార్యదర్శి ఇప్పాకాయల సాగర్, జిల్లా కన్వీనర్ చిలక మారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దీక్ష కార్యక్రమం నిర్వహించారు.  ఇట్టి సమావేశానికి బీసీ నాయకులు చందుపట్ల...
Read More...
హుజురాబాద్  

పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం అక్షర గెలుపు, హుజూరాబాద్, ఆగస్ట్ 17:హుజూరాబాద్  ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిరుపేద డయాలసిస్ పేషంట్ల కోసం మరో ఐదు  డయాలసిస్ బెడ్స్ మంజూరు చేయడం జరిగిందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ శనివారం రోజున తెలిపారు.ఇటీవల హైద్రాబాద్ లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహని కలిసి హుజూరాబాద్  ఏరియా...
Read More...
హుజురాబాద్  

విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు అక్షర గెలుపు, హుజూరాబాద్, ఆగస్ట్ 17: హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాలలో శనివారం రోజున ముందస్తు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలకి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కంకణాల రమేష్ రెడ్డి రాఖీలను అందించగా, విద్యార్థులకు పాఠశాలలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ దాసరి...
Read More...
హుజురాబాద్  

25వ వార్డులో మొక్కలు నాటిన వెన్నంపల్లి కిషన్ 

25వ వార్డులో మొక్కలు నాటిన వెన్నంపల్లి కిషన్  అక్షర గెలుపు, హుజూరాబాద్, ఆగస్ట్ 9:హుజూరాబాద్ పట్టణంలోని 25వ వార్డు, విద్యానగర్ లో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా, 25వ వార్డు కౌన్సిలర్ వెన్నంపల్లి కిషన్ మొక్కలు నాటడం ప్రారంభించారు. ఈ మొక్కలలో పూల చెట్లు, వేప చెట్లు నాటారు. అలాగే నాటిన మొక్కలను పశువులు తినకుండా చుట్టూరా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ...
Read More...
హుజురాబాద్  

ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు పెండింగ్ జీతాలు ఇవ్వాలనీ ధర్నా

ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు పెండింగ్ జీతాలు ఇవ్వాలనీ ధర్నా అక్షర గెలుపు, హుజూరాబాద్, ఆగస్ట్ 9:కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు నాలుగు నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని శుక్రవారం రోజున హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్స్ , ఎంప్లాయిస్  యూనియన్ (టియుసిసి) సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ట్రేడ్ యూనియన్ కో -ఆర్డినేషన్ (టియుసిసి)...
Read More...
హుజురాబాద్  

ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం

ఎరుకల సంఘం ఆధ్వర్యంలో  ప్రపంచ ఆదివాసి దినోత్సవం అక్షర గెలుపు, హుజూరాబాద్, ఆగస్ట్ 9హుజూరాబాద్ పట్టణంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు కూతాడి కుమారస్వామి ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం శుక్రవారము ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కూతాడి కుమారస్వామి మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా ఆదివాసి గిరిజనులు వారి హక్కుల కోసం పోరాడి అమరులైన జ్ఞాపకాలను గుర్తించుకునే...
Read More...
హుజురాబాద్  

కళ్యాణ లక్ష్మి చెక్కులు వెంటనే పంపిణీ చేయాలి...

కళ్యాణ లక్ష్మి చెక్కులు వెంటనే పంపిణీ చేయాలి... అక్షర గెలుపు, హుజూరాబాద్, ఆగస్ట్ 4:హుజూరాబాద్ నియోజకవర్గం లో అధికార, ప్రతిపక్ష పార్టీల ఆధిపత్యం కోసం కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయకుండా సంవత్సర కాలం పాటు కాలయాపన చేస్తున్నారని వెంటనే లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిలుకూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.ఆదివారం రోజున స్థానిక పార్టీ...
Read More...
హుజురాబాద్  

ప్రతిభ ఉన్న విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది

ప్రతిభ ఉన్న విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అక్షర గెలుపు, హుజూరాబాద్, ఆగస్ట్ 4:పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడని దానికి నిదర్శనం మామిడాలపల్లి గ్రామానికి చెందిన మూల పావణి అని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులనుకాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, అమెరికాలో ఉన్నత చదువు చదవడానికి  విద్యార్థినికి 55 లక్షల ఆర్థిక...
Read More...
హుజురాబాద్  

ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళన సంబరాలు

ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళన సంబరాలు అక్షర గెలుపు, హుజూరాబాద్, ఆగస్ట్ 4:హుజూరాబాద్ పట్టణంలోని సాయి రూప ఫంక్షన్ హాల్ లో 16 ఏళ్ళ తర్వాత ఫ్రెండ్ షిప్ డే రోజున అప్పటి  ప్రధానోపాధ్యాయులు అంకతి జనార్దన్ అధ్యక్షతన ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2007-2008 లో ఎస్ ఎస్ సీ బ్యాచ్ పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఒకే దగ్గిర సమ్మేళనం...
Read More...