Category:
రాజన్నసిరిసిల్ల 
తెలంగాణ  వార్తలు  రాజన్నసిరిసిల్ల   హైదరాబాద్   జిల్లాలు  

శ్రీమతి ఈశ్వరగారి రాజమణి దేవి చారిటబుల్ ట్రస్టు ద్వారా దేవాలయంలో డస్ట్ బిన్ ల ఏర్పాటు

 శ్రీమతి ఈశ్వరగారి రాజమణి దేవి చారిటబుల్ ట్రస్టు ద్వారా దేవాలయంలో  డస్ట్ బిన్ ల ఏర్పాటు అక్షర గెలుపు ప్రతినిధి వేములవాడ :వేములవాడ లోని శ్రీమతి ఈశ్వరగారి రాజమణి దేవి చారిటబుల్ ట్రస్టు ద్వారా మంగళవారం తడి చెత్త పొడి చెత్తను దేవాలయంలో వేరు చేసే డస్ట్ బిన్ లను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్...
Read More...
రాజన్నసిరిసిల్ల  

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి    సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలం పవర్ లూమ్ యజమానులు, ఆసాములతో ఆదివారం సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అక్షర గెలుపు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఆగస్ట్ 4.సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.జిల్లా సమీకృత కార్యాలయాల...
Read More...
రాజన్నసిరిసిల్ల  

కవులను కళాకారులను సన్మానించుకోవడం మనందరి బాధ్యత

కవులను కళాకారులను సన్మానించుకోవడం మనందరి బాధ్యత    అక్షర గెలుపు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి: సిరిసిల్ల పట్టణ కేంద్రంలో  మాన్య ఫంక్షన్ హల్ లో నాగుల సత్యనారాయణ గౌడ్ పునస్కార కమిటీ ఆధ్వర్యంలోనాగుల మల్లయ్య 37 వ స్మారక దినోత్సవం సందర్భంగా ప్రముఖ కవి,రచయిత దాశరథి అవార్డు గ్రహీత జూకంటి జగన్నాథం కు కమిటీ ఆధ్వర్యంలో పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ...
Read More...
రాజన్నసిరిసిల్ల  

గంజాయి కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్

గంజాయి కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా(అక్షర గెలుపు):ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ శ్రీకాంత్ తో కలసి వివరలు వెల్లడించిన రూరల్ సి.ఐ మొగిలి.ఈ సందర్భంగా సి.ఐ మొగిలి మాట్లాడుతూ….ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామానికి చెందిన శివ కుమార్ అనే వ్యక్తి పొత్తూరు గ్రామంలోని బేకరీ లో నిర్వహిస్తూన్నాడు. శివ కుమార్ గత కొద్ది రోజులుగా...
Read More...
రాజన్నసిరిసిల్ల  

జూలై 30 న రైతు రుణమాఫీ రెండవ విడత విడుదల

జూలై 30 న రైతు రుణమాఫీ రెండవ విడత విడుదల రాజన్న సిరిసిల్ల జిల్లా(అక్షర గెలుపు): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ రెండవ విడత నిధులను ప్రభుత్వం జూలై 30న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తుందని  జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 30న ఉదయం 11 గంటలకు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ...
Read More...
రాజన్నసిరిసిల్ల  

ఆన్లైన్ మార్కెటింగ్ ,చైన్ మార్కెటింగ్(గొలుసుకట్టు) మోసాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

ఆన్లైన్ మార్కెటింగ్ ,చైన్ మార్కెటింగ్(గొలుసుకట్టు) మోసాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.    సైబర్ నేరాల భారిన పడకుండా అప్రమత్తత ఒక్కటే అత్యుత్తమ మార్గం. సైబర్ నేరాలకు గురైతే వెంటనే #డయల్1930 కి పిర్యాదు చేయండి. రాజన్న సిరిసిల్ల జిల్లా.అక్షరగెలుపు :   ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ...ఆన్-లైన్ & మల్టీ లెవల్ మార్కెటింగ్ ,చైన్ (గొలుసుకట్టు) మార్కెటింగ్ ల పేరుతో మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని,తక్కువ పెట్టుబడి ఎక్కువ...
Read More...
రాజన్నసిరిసిల్ల  

అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చిన వ్యక్తి పై కేసు నమోదు

అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చిన వ్యక్తి పై కేసు నమోదు సిరిసిల్ల(అక్షర గెలుపు): ఇంటి పత్రాలు, ఖాళీ బాండ్ పేపర్స్ తాకట్టు పెట్టుకొని అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వారి ఆస్తులు అక్రమంగా స్వాధీన పర్చుకుంటున్న వ్యక్తిపై కేసు నమోదు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ..సిరిసిల్ల పట్టణం నెహ్రు నగర్ కి చెందిన దుబాల మొండయ్య అనే వ్యక్తి అవసరం ఉన్న వారికి అధిక వడ్డీలతో...
Read More...
రాజన్నసిరిసిల్ల  

కేంద్ర బడ్జెట్ పై తెలంగాణకు అన్యాయం

కేంద్ర బడ్జెట్ పై తెలంగాణకు అన్యాయం తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి... డిసిసి కార్యదర్శుల డిమాండ్... సిరిసిల్ల/వేములవాడ(అక్షర గెలుపు): కేంద్ర బడ్జెట్ పై డిసిసి కార్యదర్శులు చేలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, తర్రె లింగం లు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రెండు గంటల ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి తెలంగాణ ఊసే ఎత్తలేదన్నారు....
Read More...
రాజన్నసిరిసిల్ల  

నెంబర్ వన్ లోకల్ ఆటో స్టాండ్ వారి ఆధ్వర్యంలో గొల్లపల్లి దర్గా పోచమ్మకు మైసమ్మ తల్లికి ఆషాడం

 నెంబర్ వన్ లోకల్ ఆటో స్టాండ్ వారి ఆధ్వర్యంలో గొల్లపల్లి దర్గా పోచమ్మకు మైసమ్మ తల్లికి ఆషాడం    అక్షరగెలుపు : రాజన్న సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్ నెంబర్ వన్ లోకల్ ఆటో స్టాండ్ వారి ఆధ్వర్యంలో గొల్లపల్లి దర్గా పోచమ్మకు మైసమ్మ తల్లికి ఆషాడం మాసం అందరి సుఖసంతోషాలతో ఉండాలని వర్షాలు నిండుగా కురవాలని రైతుల పాడిపంట ధన సంపదగా ఎదగాలని అటో లకు గిరాకి  కిరాయిలు మంచిగా రావాలని చెప్పి పాత...
Read More...
రాజన్నసిరిసిల్ల  

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు       శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు  అశ్విని హాస్పిటల్ లో రోగులకు పండ్ల పంపిణీ  ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లో కేక్ కటింగ్ కార్యక్రమం     రాజన్న సిరిసిల్ల జిల్లా / ఎల్లారెడ్డిపేట/అక్షర గెలుపు న్యూస్ / జూలై 10 ;                  సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి                   కేక్...
Read More...
తెలంగాణ  వార్తలు  రాజన్నసిరిసిల్ల  

ప్రమాదాలకు నిలయంగా మారుతున్న గుంతలు

ప్రమాదాలకు నిలయంగా మారుతున్న గుంతలు అక్షర గెలుపు రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం సిరిసిల్ల పట్నం నుండి పెద్దూరు వెళ్లే దారిలో సాయి నగర్ వద్ద ఎలాంటి హెచ్చరికలు బోర్డు లేకుండా రోడ్డు పక్కనే గుంతలు తవడంతో అటుగా ప్రయాణించే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.  స్వల్పగాయలతో బయటపడుతున్నారు. గుంతలు తవ్విన ఇలాంటి హెచ్చరికలు లేకపోవడంతో తరచూ ప్రమాదాల బార్ల పడుతున్నారు...
Read More...
తెలంగాణ  వార్తలు  రాజన్నసిరిసిల్ల  

ఉపాధి లేక ఇంకా ఎంతమంది పవర్లూమ్ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవాలి

ఉపాధి లేక ఇంకా ఎంతమంది పవర్లూమ్ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవాలి కుడిక్యాల నాగరాజు చేసుకున్నది ఆత్మహత్య కాదు ప్రభుత్వం చేసిన హత్యే పవర్లూమ్ కార్మికుల గోస ప్రభుత్వానికి పట్టదా ఆత్మహత్య చేసుకున్న నాగరాజు కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల ఎక్సిగ్రేషియా అందించాలి  ప్రభుత్వం వెంటనే వస్త్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించి కార్మికులకు ఉపాధి కల్పించాలి , ఆత్మహత్యలను నివారించాలి   అక్షర గెలుపు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి...
Read More...