అర్హులందరికీ రేషన్ కార్డులు...
On
9వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీరబత్తిని దశరథం...
అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 18:
అర్హులందరికీ రేషన్ కార్డులు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తొమ్మిదవ వార్డ్ ఇంచార్జ్ వీరభక్తి దశరథం పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, జువ్వాడి కృష్ణారావు ఆదేశాల మేరకు చేపట్టిన నూతన రేషన్ కార్డుల సర్వే శుక్రవారం చేపట్టారు, తదనంతరం వీరబత్తిని దశరథం మాట్లాడుతూ గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా, ప్రజలను మభ్య పెట్టడమే కాకుండా, ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు.
Views: 1
About The Author


Tags:
Related Posts


Latest News
28 Feb 2025 19:23:26
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు
అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....