స్టేట్ ర్యాంకర్ విద్యార్థి కీ.శే.శేనగా రాంపోవర్ ఫోటో కు ఘనమైన నివాళ్లు అర్పించిన మాదిగ జే.ఏ.సి.రాష్ట్ర జనరల్ సెక్రటరీ మోదుగు జోగారావు

IMG-20250115-WA0047

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 15.

కొత్తగూడెం విద్యానగర్ కాలనీ

జిల్లా,విద్యానగర్ కాలనీకి చెందిన శేనగా లక్ష్మణ్ కుమారుడు స్థానిక నలంద జూ.కాలేజీలో చదువుతూ మొదటి సంత్సరం స్టేట్ ర్యాంక్ సాధించినాడు.రెండవ సంత్సరం చదువుతుండగా కాలేజీ యాజమాన్యం పెట్టె ఇబ్బందులకు ఇటీవలా ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే కీ.శే.శేనగా రాంపోవర్ దశ,దిన కర్మకు హాజరు అయ్యి,విద్యార్థి ఫొటోకు, శ్రద్దాంజలి ఘటించి, ఘనమైన నివాళ్లు అర్పించి,వారి కుటుంభానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన మాదిగ జే.ఏ.సి.స్టేట్ జనరల్ సెక్రటరీ మోదుగు జోగారావు,మాల మహానాడు జిల్లా అధ్యక్షులు తుంబూరి శివ,యస్.సి.యస్.టి.ఉద్యగుల సంఘం కల్చరర్ అసోసియేషన్ కన్వీనర్ మేదర వెంకటముత్యం,వివిధ సంఘాల నాయకులు బానోత్ బిక్కు లాల్ తదితరులు పాలుగోన్నారు

Views: 0

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి