Category:
హైదరాబాద్
తెలంగాణ  వార్తలు  రాజన్నసిరిసిల్ల   హైదరాబాద్   జిల్లాలు  

శ్రీమతి ఈశ్వరగారి రాజమణి దేవి చారిటబుల్ ట్రస్టు ద్వారా దేవాలయంలో డస్ట్ బిన్ ల ఏర్పాటు

 శ్రీమతి ఈశ్వరగారి రాజమణి దేవి చారిటబుల్ ట్రస్టు ద్వారా దేవాలయంలో  డస్ట్ బిన్ ల ఏర్పాటు అక్షర గెలుపు ప్రతినిధి వేములవాడ :వేములవాడ లోని శ్రీమతి ఈశ్వరగారి రాజమణి దేవి చారిటబుల్ ట్రస్టు ద్వారా మంగళవారం తడి చెత్త పొడి చెత్తను దేవాలయంలో వేరు చేసే డస్ట్ బిన్ లను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్...
Read More...
విద్యా - ఉద్యోగం   తెలంగాణ  వార్తలు  హైదరాబాద్  

ప్రవేట్ టీచర్లను కించపరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్

 ప్రవేట్ టీచర్లను కించపరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ అక్షరగెలుపు :సోమాజిగూడ : నిన్న ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ  ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రైవేటు టీచర్లు ఇంటర్ పాసై, డిగ్రీ ఫెయిల్ అయిన వారు,  ప్రభుత్వ ఉపాధ్యాయుల అర్హత లో సగం  అర్హత లేని వాళ్ళు,  ప్రైవేటు పాఠశాలల్లో బోధిస్తున్నారని ప్రవేట్ టీచర్లను  కించపరుస్తూ వ్యాఖ్యలు...
Read More...
హైదరాబాద్  

చేపల మార్కెట్ సందర్శించిన తెలంగాణ చేపల కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్

చేపల మార్కెట్ సందర్శించిన తెలంగాణ చేపల కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ (అక్షర గెలుపు) జూలై 31:కూకట్ పల్లి నియోజకవర్గం కేపీహెచ్ బి కాలనీ పోస్ట్ ఆఫీస్ క్వార్టర్స్ పక్కన చైతన్య ఫుడ్ కోర్ట్ సమీపంలోని ఫిష్ మార్కెట్ ను స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి సందర్శించిన తెలంగాణ చాపల మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్.  ఫిష్ మార్కెట్ లోపల తిరుగుతూ మార్కెట్లో ఉన్న సమస్యలను...
Read More...
హైదరాబాద్  

గుడిసెలు వేసుకున్న వారికి డబల్ బెడ్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇవ్వండి...

గుడిసెలు వేసుకున్న వారికి డబల్ బెడ్ బెడ్ రూమ్ ఫ్లాట్  ఇవ్వండి...    (అక్షర గెలుపు) జూలై 31; మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంనిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి  ఇందిరానగర్ కాలనీ 19,20 వ డివిజన్  గత  బైరన్ చెరువు పక్కన గత  20 సంవత్సరాల నుండి గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు  100 గజాల ఇండ్ల స్థలం లేదా డబల్ బెడ్ రూమ్  అయినా కేటాయించాలని...
Read More...
హైదరాబాద్  

ఎన్టీఆర్ నగర్ ఘనంగా కీల మైసమ్మ గుడి బోనాలు వేడుకలు

ఎన్టీఆర్ నగర్ ఘనంగా కీల మైసమ్మ గుడి బోనాలు వేడుకలు    హైదరాబాద్ ఎన్టీఆర్ నగర్ ( అక్షర గెలుపు)28 జూలైఈరోజు ఎన్టీఆర్ నగర్  కీలమైసమ్మ గుడి బోనాల సందర్భంగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేడి నరసింహ రేణుక మరియు నరేష్ నవనీత కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో కీలమైసమ్మ గుడికి అమ్మవారికి పూజా కార్యక్రమం బోనాల నైవేద్యాలతో నిర్వహించి తరతరాల నుంచి ఎంతో మహిమగల దేవత...
Read More...
తెలంగాణ  వార్తలు  హైదరాబాద్  

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి       హైదరాబాద్ అక్షరా గెలుపు : చార్మినార్, భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కుటుంబ సమేతంగా పాల్గొని..అమ్మవారికి అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి..భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి..కరోనా వంటి మహమ్మరులు రాకుండా అమ్మవారు ప్రజలందరిని కాపాడలని కోరుకోవడం...
Read More...
తెలంగాణ  వార్తలు  హైదరాబాద్  

వీధి కుక్కల బెడద నియంత్రణకు శునకాలకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలే శరణ్యం

వీధి కుక్కల బెడద నియంత్రణకు శునకాలకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలే శరణ్యం అక్షరగెలుపు : రాజేంద్రనగర్ డివిజన్ అత్తాపూర్ హైదరాబాద్  హైదరాబాద్ తో సహా పలు నగరాలలో 'పట్టణాలలో' వీధి కుక్కల దాడుల్లో పిల్లలు మహిళలు 'వృద్దులు మృత్యువాత పడుతున్న సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని వీధి కుక్కల నియంత్రణకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలే శరణ్యమని తెలంగాణ ఎకనామిక్ ఫోరం సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక రాష్ట్ర...
Read More...
విద్యా - ఉద్యోగం   తెలంగాణ  వార్తలు  హైదరాబాద్  

ప్రైవేటు బడులకు రెండవ శనివారం సెలవు దినం ఉండదా..?

ప్రైవేటు బడులకు రెండవ శనివారం సెలవు దినం ఉండదా..?    ప్రవేట్ బడుల్లో బానిసలుగా ప్రైవేటు ఉపాధ్యాయులు  ప్రభుత్వ సెలవుల కోసం పోరాడుతున్న ప్రవేట్ టీచర్స్ ఫోరం అక్షరగెలుపు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో  రెండవ శనివారం సెలవు దినంగా ప్రవేట్ బడుల్లో అమలు చేసే బాధ్యత విద్యాశాఖ అధికారులు విస్మరించారు అని ప్రవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ విమర్శించారు. తెలంగాణలో...
Read More...
తెలంగాణ  వార్తలు  హైదరాబాద్  

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి అక్షరగెలుపు :రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షాద్ నగర్ లోని సౌత్‌ గ్లాసు ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో ఫర్నస్‌ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మందికి తీవ్రగాయాల అయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.షాద్‌నగర్‌ సౌత్‌ గ్లాస్‌...
Read More...
తెలంగాణ  వార్తలు  హైదరాబాద్  

రుచికి, శుభ్రతకు మారుపేరు ఆల్ఫా హోటల్ 

రుచికి, శుభ్రతకు మారుపేరు ఆల్ఫా హోటల్  అక్షరగెలుపు హైదరాబాద్ :75 ఏళ్లుగా ప్రఖ్యాతి గాంచిన ఆల్ఫా హోటల్‌ ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులకు భోజన వసతి కల్పిస్తోందని, నాణ్యత లేని అపరిశుభ్రమైన ఆహారాన్ని ఎప్పుడూ అందించలేదని వారు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు మినార్ సమస్యలను హైలైట్ చేశారు, వీటిని సరిదిద్దడానికి, అవసరమైన మార్పులు చేస్తామని యాజమాన్యం తెలిపింది. హోటల్ మేనేజ్‌మెంట్ ప్రకారం,...
Read More...