Category:
క్రైమ్‌
క్రైమ్‌ 

శిక్షణ లేకుండానే నాలుక కోసి, వీడియో షేరింగ్‌.. ఇద్దరు యువకుల అరెస్ట్‌..!

శిక్షణ లేకుండానే నాలుక కోసి, వీడియో షేరింగ్‌.. ఇద్దరు యువకుల అరెస్ట్‌..! ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే, అనుభవం లేకుండానే టంగ్‌ స్ప్లిట్టింగ్‌ నాలుక కత్తిరించడం ఆపరేషన్‌ చేసి, అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతేగాక వారు లైసెన్స్‌ లేకుండా నిర్వహిస్తున్న టాటూ పార్లర్‌ ను సీజ్‌ చేశారు. తమిళనాడులోని తిరుచ్చిలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి...
Read More...
క్రైమ్‌ 

హ‌య‌త్‌న‌గ‌ర్‌లో ఏడో త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

హ‌య‌త్‌న‌గ‌ర్‌లో ఏడో త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ హైద‌రాబాద్ : హ‌యత్‌న‌గ‌ర్‌లో విషాదం నెల‌కొంది. స్థానికంగా ఉన్న ఓ ప్ర‌యివేటు పాఠ‌శాల‌లో ఓ విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దీంతో ఆ పాఠ‌శాల వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. పోలీసులు భారీగా మోహ‌రించారు. ప్ర‌యివేటు పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లోని హాస్ట‌ల్ గ‌దిలో విద్యార్థి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. అయితే గ‌ది త‌లుపులు ఎంత‌కీ తీయ‌క‌పోవ‌డంతో తోటి విద్యార్థుల‌కు అనుమానం...
Read More...
క్రైమ్‌ 

ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఆరుగురు మృతి

 ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఆరుగురు మృతి రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భావ్‌నగర్‌ జిల్లాలోని జాతీయ రహదారిపై డంపర్‌ ట్రక్కును ఓ ప్రైవేట్‌ బస్సు బలంగా ఢీ కొట్టింది ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ట్రాపాజ్‌ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భావ్‌నగర్‌ నుంచి మహువ వైపు వెళ్తున్న...
Read More...
బిజినెస్‌  ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  జాతీయం  అంత‌ర్జాతీయం  క్రైమ్‌ 

బిజినెస్‌ ప్రమోషన్‌ కాల్స్‌కు ఇక చెక్‌

బిజినెస్‌ ప్రమోషన్‌ కాల్స్‌కు ఇక చెక్‌ అక్షరగెలుపు న్యూఢల్లీ జూన్‌20:బిజినెస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా వినియోగదారులను వేధించే కాల్స్‌కు ఇక చెక్‌ పడనుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్లుగా ఇక కాల్స్‌ చేయకుండా కట్టడి చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. బిజినెస్‌ ప్రమోషనల్‌ కాల్స్‌, మెసేజ్‌లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పొద్దున్నే నిద్రలేచిన దగ్గరి నుంచి పదుల సంఖ్యలో క్రెడిడ్‌...
Read More...
జాతీయం  అంత‌ర్జాతీయం  క్రైమ్‌  వార్తలు 

మక్కాలో మహా విషాదం...645 మంది భక్తులు మృతి…

మక్కాలో మహా విషాదం...645 మంది భక్తులు మృతి… : ముస్లింల పవిత్ర భూమి మక్కాలో (Mecca) ఘోర విషాదం చోటుచేసుకుంది. హజ్ తీర్థయాత్ర (Hajj pilgrimage)కు వచ్చిన లక్షలాది మంది యాత్రికుల్లో అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ దుర్ఘటనలో భారీగా ప్రాణనష్టం సంభవించడంతో యావత్ ముస్లింలు భయాందోళనకు గురవుతున్నారు. మక్కాలో అధిక ఉష్ణోగ్రత వల్ల మొత్తం 645 హజ్ యాత్రికులు...
Read More...
తెలంగాణ  క్రైమ్‌  వార్తలు  సిద్దిపేట 

లేడీ కాదు పెద్ద కిలాడీ.. 16 ఏళ్ల బాలుడిపై కన్నేసిన 27 ఏళ్ల మహిళ..! 

లేడీ కాదు పెద్ద కిలాడీ.. 16 ఏళ్ల బాలుడిపై కన్నేసిన 27 ఏళ్ల మహిళ..!  సిద్దిపేట, జూన్ 16: కొందరిని చూసినా.. వారి గురించి విన్నా.. వీరెక్కడి మనుషులురా బాబూ అనిపిస్తుంటి. ఇప్పుడీ వార్త చదివితే అచ్చం అలాంటి అభిప్రాయం కలుగక మానదు. అవును.. 27 ఏళ్ల మహిళ.. 16 ఏళ్ల మైనర్ బాలుడిపై కన్నేసింది. ఆ పిల్లాడిని అన్ని రకాలుగా వాడుకుంది. ఈ ఎపిసోడ్‌లో ఎన్నో ట్విస్టుల అనంతరం చివరికి...
Read More...
జాతీయం  అంత‌ర్జాతీయం  క్రైమ్‌  వార్తలు 

ఛత్తీస్‌గఢ్‌లో మరోమారు ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో మరోమారు ఎన్‌కౌంటర్‌ రాయపూర్‌,జూన్‌15అక్షరగెలుపు : ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్‌లో మరోమారు ఎన్‌కౌంటర్‌ జరిగింది.  ఎదురుకాల్పుల్లో 8 మంది నక్సలైట్లు, ఒక భద్రతా సిబ్బంది మృతిచెందారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. అబుజ్‌మాడ్‌ అడవుల్లో ఇవాళ ఉదయం ఎన్‌కౌంటర్‌ మొదలైంది. నారాయణపుర్‌, కంకేర్‌, దంతేవాడ, కొండగావ్‌ జిల్లాలకు చెందిన భద్రతా దళాలు యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌ చేపడుతున్న సమయంలో ఎదురుకాల్పులు జరిగినట్లు...
Read More...
తెలంగాణ  క్రైమ్‌  వార్తలు 

ఫెడెక్స్ కొరియర్ ఇతర కొరియర్ పేరుతో వచ్చే ఫేక్ కాల్స్ తో జాగ్రత్త ఉండాలి...

ఫెడెక్స్ కొరియర్ ఇతర కొరియర్ పేరుతో వచ్చే ఫేక్ కాల్స్ తో జాగ్రత్త ఉండాలి... సిద్దిపేట, ప్రతినిధి ( అక్షర గెలుపు ) : పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఫెడెక్స్ కొరియర్ ఇతర కొరియర్  పేరుతో సైబర్ నేరగాళ్లు డ్రగ్స్ ఉన్నాయని పార్సల్స్ వచ్చాయని ఢిల్లీ నార్కోటిక్, ముంబై నార్కోటిక్ పోలీసులమని  యూనిఫాంలో వీడియో కాల్ చేస్తారు. డబ్బులు పంపించకపోతే కేసులు...
Read More...