Category:
విద్యా - ఉద్యోగం
విద్యా - ఉద్యోగం   తెలంగాణ  వార్తలు  హైదరాబాద్  

ప్రవేట్ టీచర్లను కించపరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్

 ప్రవేట్ టీచర్లను కించపరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ అక్షరగెలుపు :సోమాజిగూడ : నిన్న ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ  ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రైవేటు టీచర్లు ఇంటర్ పాసై, డిగ్రీ ఫెయిల్ అయిన వారు,  ప్రభుత్వ ఉపాధ్యాయుల అర్హత లో సగం  అర్హత లేని వాళ్ళు,  ప్రైవేటు పాఠశాలల్లో బోధిస్తున్నారని ప్రవేట్ టీచర్లను  కించపరుస్తూ వ్యాఖ్యలు...
Read More...
విద్యా - ఉద్యోగం   తెలంగాణ  వార్తలు  హైదరాబాద్  

ప్రైవేటు బడులకు రెండవ శనివారం సెలవు దినం ఉండదా..?

ప్రైవేటు బడులకు రెండవ శనివారం సెలవు దినం ఉండదా..?    ప్రవేట్ బడుల్లో బానిసలుగా ప్రైవేటు ఉపాధ్యాయులు  ప్రభుత్వ సెలవుల కోసం పోరాడుతున్న ప్రవేట్ టీచర్స్ ఫోరం అక్షరగెలుపు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో  రెండవ శనివారం సెలవు దినంగా ప్రవేట్ బడుల్లో అమలు చేసే బాధ్యత విద్యాశాఖ అధికారులు విస్మరించారు అని ప్రవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ విమర్శించారు. తెలంగాణలో...
Read More...
విద్యా - ఉద్యోగం   ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  జాతీయం  అంత‌ర్జాతీయం 

Indian Army AGNIPATH Recruitment

Indian Army AGNIPATH Recruitment Vacancy : 46,000 Posts * Job Role : Agniveer * Qualify : 8th, 10th, 12th * Age : 17 to 23 * Salary : Rs.30,000 - 40,000/- * Location : All Over India * Selection : Physical, Medical * Apply...
Read More...
విద్యా - ఉద్యోగం   ఆర్టికల్స్  

ప్రపంచ ప్రథమ రెసిడెవ్షియల్‌ విశ్వవిద్యాలయం నాటి ఘన నలంద యూనివర్సిటీ !

ప్రపంచ ప్రథమ రెసిడెవ్షియల్‌ విశ్వవిద్యాలయం నాటి ఘన నలంద యూనివర్సిటీ !                 సంస్కృత భాషలో ‘నలంద’ అనగా ‘జ్ఞానాన్ని పంచేది’ అని అర్థం. ఇప్పటి బీహార్‌ రాష్ట్రంలో పాట్నాకు ఆగ్నేయంగా 55 మైళ్ల (దాదాపు 100 కిమీ) దూరంలో రాజ్‌గిరి సమీపాన నెలకొన్న బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా పేరొందిన ప్రాచీన అతి ఘనమైన కట్టడంతో వర్థిల్లిన మహావిద్యాలయమే నాటి ‘నలంద విశ్వవిద్యాలయం’. 5న శతాబ్దంలో ప్రారంభమైన నలంద నాటి...
Read More...
విద్యా - ఉద్యోగం   తెలంగాణ  వార్తలు  ఆర్టికల్స్  

యువ భారతానికే శాపం పోటీ పరీక్ష పేపర్‌ లీకుల బాగోతం!

యువ భారతానికే శాపం పోటీ పరీక్ష పేపర్‌ లీకుల బాగోతం!         భారతం యువశక్తితో నిండి ఉంది. దేశ జనాభాలో 65 శాతం యువత ఉన్నది. యువత కంటున్న పెద్ద పెద్ద స్వప్నాలను సాకారం చేసుకోవడానికి విద్యనభ్యసించడం, పలు పోటీ పరీక్షలు రాయడం ద్వారా ఉద్యోగాలు, కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి నిరంతరం ఇష్టంగా కష్టపడి చదువుతున్నారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ, ఎన్‌టిఏ‌ పరీక్షతో మొదలు పాఠశాల బోర్డులు పోటీ...
Read More...
విద్యా - ఉద్యోగం   ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  జాతీయం  వార్తలు 

నెట్ పరీక్ష రద్దు

నెట్ పరీక్ష రద్దు అక్షర గెలుపు నేట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని దేశమంతా ఆందోళనలు రేకెత్తుతున్న వేళ NTA సంచలన ప్రకటన చేసింది.నిన్న దేశవ్యాప్తంగా నిర్వహించిన UGC-NET పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.పరీక్షలో అవకతవకలు జరిగాయని నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ నుంచి సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది....
Read More...
విద్యా - ఉద్యోగం   తెలంగాణ  వార్తలు  సూర్యాపేట   ఆర్టికల్స్  

విద్యాహక్కు చట్టం 2009.....ప్రైవేట్ విద్యాసంస్థలు-ఫీజుల వివరాలు...

విద్యాహక్కు చట్టం 2009.....ప్రైవేట్ విద్యాసంస్థలు-ఫీజుల వివరాలు... దేవరకొండ ( అక్షర గెలుపు ) : 19జూన్               1) జి .వో.ఎంఎస్ .నెం .1 తేది :-01-01-1994 ప్రకారం ఐదు శాతానికి తగ్గకుండా లాభాలను మాత్రమే ఆశించాలి. వసూలు చేసిన ఫీజుల నుండి 50% మొత్తాన్ని ఉపాధ్యాయులకు వేతనాలుగా చెల్లించాలి. ప్రతి ఏడాది వార్షిక నివేదికలు, ఆడిట్ రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించాలి.2)...
Read More...
లైఫ్ స్టైల్ - హెల్త్‌   విద్యా - ఉద్యోగం   తెలంగాణ  జాతీయం  అంత‌ర్జాతీయం  వార్తలు 

మత్తు" లో విహరిస్తున్న యువత"

మత్తు ఉడుకు రక్తం, ఉక్కు నరాలతో ఉరకలెత్తే యువతరమే ఏ దేశానికైనా సహజ వనరులను మించిన బలమైన సంపద. యువత ఆరోగ్యంగా,పటిష్టంగా సక్రమమైన మార్గంలో ఉన్నప్పుడు ఆ దేశం అభివృద్ధి సాధించడం చాలా సులభం.మన దేశముతో పాటు ప్రపంచంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలను తీసుకుంటే ఎక్కడైనా యువతరానిదే కీలకపాత్ర. అధిక శాతం మంది యువ...
Read More...
విద్యా - ఉద్యోగం   తెలంగాణ 

యూనివర్సిటీల్లో ఒక్కసారి అడ్మిషన్లకే దిక్కులేదు రెండు సార్లు అడ్మిషన్లు సాధ్యమా..!

యూనివర్సిటీల్లో ఒక్కసారి అడ్మిషన్లకే దిక్కులేదు రెండు సార్లు అడ్మిషన్లు సాధ్యమా..!                 ఇప్పటి వరకు మన దేశీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్లు ఏడాదికి ఒకే సారి జూలై-ఆగష్టు మాసాల్లో అధికంగా జరుగుతున్నాయి. విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రతి ఏట రెండు సార్లు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడం అనాదిగా నిర్వహించుట మనకు తెలుసు. తాజాగా యూజిసీ చైర్మన్‌ ఆచార్య జగదీష్‌ కుమార్ చేసిన‌ ప్రకటన ప్రకారం “యువ...
Read More...
విద్యా - ఉద్యోగం   తెలంగాణ  వార్తలు 

విద్యాశాఖ ఉత్తర్వులు బేఖాతరు  చేసిన వనస్థలిపురం లిటిల్ చెర్రీస్ స్కూల్ యాజమాన్యం

విద్యాశాఖ ఉత్తర్వులు బేఖాతరు  చేసిన వనస్థలిపురం లిటిల్ చెర్రీస్ స్కూల్ యాజమాన్యం అక్షరగెలుపు హైదరాబాద్ : ఎంఈవో సీజ్ చేసిన లిటిల్ చెర్రీస్ పాఠశాలను తాళాలు పగలగొట్టి,  నోటీసు చింపివేసి  పాఠశాలను తిరిగి ప్రారంభించిన యాజమాన్యం.విషయం తెలుసుకున్న హయత్ నగర్ ఎంఈఓవనస్థలిపురం పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు.పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని మళ్లీ  (వనస్థలిపురం లో FCI కాలనీలో ఉన్న లిటిల్ చెర్రీస్) పాఠశాలను సీజ్ చేసిన మండల విద్యాశాఖ అధికారి.ప్రభుత్వ...
Read More...
విద్యా - ఉద్యోగం   తెలంగాణ  వార్తలు 

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు.

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు. నియోజక వర్గంలో కొత్త రోడ్లు, పాత రోడ్లకు మరమ్మతులకు నిధులు మంజూరు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రాఫి శాఖ మంత్రి కోమిటి రెడ్డి వెంకట్ రెడ్డి. సూర్యాపేట ప్రతినిధి, అక్షర గెలపు : ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మక విద్యానందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమిటి రెడ్డి వెంకట రెడ్డి అన్నారు. శనివారం నూతనకల్...
Read More...
విద్యా - ఉద్యోగం   తెలంగాణ  వార్తలు 

కార్పొరేట్,ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి..!

కార్పొరేట్,ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి..! ఫీజులు తగ్గించాలని సిద్దిపేటలో పీడీఎస్.యు ఆందోళన..!! సిద్దిపేట, ప్రతినిధి ( అక్షర గెలుపు ) : కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని,విద్యా హక్కు చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో పీ.డీ.ఎస్.యు ఆద్వర్యంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆద్యా పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా  రాష్ట్ర...
Read More...