Category:
పాలిటిక్స్‌
పాలిటిక్స్‌ 

రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం : కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి చౌహాన్‌

రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం : కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి చౌహాన్‌ న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్విరామంగా ప‌నిచేస్తున్న‌ద‌ని, దీని కోసం అనేక స్కీమ్‌ల‌ను అందుబాటులోకి తెచ్చిన‌ట్లు కేంద్ర వ్య‌వ‌సాయ, రైతు సంక్షేమ‌ శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్( తెలిపారు. లోక్‌స‌భ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఆయ‌న మాట్లాడుతూ.. కార్మికుల క‌న్నా రైతుల ఆదాయం త‌క్కువ‌గా ఉన్న‌ట్లు తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు నిరంత‌రం...
Read More...
పాలిటిక్స్‌ 

అదానీ జగన్‌నే కాదు.. మిమ్మల్ని కూడా కొన్నారా.. చంద్రబాబును నిలదీసిన వైఎస్‌ షర్మిల

అదానీ జగన్‌నే కాదు.. మిమ్మల్ని కూడా కొన్నారా.. చంద్రబాబును నిలదీసిన వైఎస్‌ షర్మిల   ఏపీ మాజీ సీఎం జగన్‌ తప్పు చేస్తే సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలంటున్న వైసీపీ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యకు ఏం సమాధానం చెబుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. మౌనంగా ఉంటున్నారంటే అదానీ ఒప్పందం అక్రమం కాదని ఒప్పుకున్నట్లేనా అని నిలదీశారు. ప్రతిపక్షంలో...
Read More...
పాలిటిక్స్‌ 

లగచర్లకు రైతులకు సంఘీభావంగా.. నల్ల అంగీలు, చేతులకు బేడీలతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన

లగచర్లకు రైతులకు సంఘీభావంగా.. నల్ల అంగీలు, చేతులకు బేడీలతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన హైదరాబాద్‌: లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. నల్ల రంగు అంగీలు, చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. ఇదేమి రాజ్యం.. ఖాకీ రాజ్యం.. దోపిడి రాజ్యం, లాఠీ రాజ్యం.. లూఠీ రాజ్యం, రైతులకు సంకెళ్లా సిగ్గు సిగ్గు అంటూ అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు. లగచర్ల రైతులకు...
Read More...
పాలిటిక్స్‌ 

పార్లమెంట్‌లో పాలస్తీనా బ్యాగ్‌తో ప్రియాంక గాంధీ.. బీజేపీ ఎలా స్పందించిందంటే?

పార్లమెంట్‌లో పాలస్తీనా బ్యాగ్‌తో ప్రియాంక గాంధీ.. బీజేపీ ఎలా స్పందించిందంటే? న్యూఢిల్లీ: పార్లమెంట్‌కు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) సోమవారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్‌తో పార్లమెంట్‌కు హాజరయ్యారు. పాలస్తీనా సంఘీభావానికి చిహ్నంగా భావించే పుచ్చకాయ, శాంతి చిహ్నాలు వంటివి ఆ బ్యాగ్‌పై ఉన్నాయి. ప్రియాంక గాంధీ పార్లమెంటు ఆవరణలోఈ బ్యాగ్‌తో దిగిన ఫొటోను...
Read More...
పాలిటిక్స్‌ 

లగచర్ల రైతులకు న్యాయం జరిగే దాకా పోరాడతాం.. అధైర్యపడొద్దు : కేటీఆర్‌

లగచర్ల రైతులకు న్యాయం జరిగే దాకా పోరాడతాం.. అధైర్యపడొద్దు : కేటీఆర్‌ KTR | తెలంగాణ అసెంబ్లీలో అరాచక, దుర్మార్గమైన ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. భూములు ఇవ్వని పాపానికి దళిత, బలహీనవర్గాల రైతులను జైల్లో పెట్టారని మండిపడ్డారు. భూములు ఇవ్వమన్న రైతులపై కేసులు పెట్టడమే కాకుండా థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల రైతులపై ప్రభుత్వం వ్యవహరించిన...
Read More...
పాలిటిక్స్‌ 

ప్రధాని మోదీతో శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే భేటీ..!

ప్రధాని మోదీతో శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే భేటీ..! PM Modi | శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే మూడురోజుల పర్యటన కోసం ఆదివారం భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం విస్తృత చర్చలు జరిపారు. శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దిసనాయకే తొలి విదేశ పర్యటన ఇదే. చర్చలకు...
Read More...
తెలంగాణ  పాలిటిక్స్‌  జిల్లాలు  

అక్రమంగా చర్చి కూల్చివేత

అక్రమంగా చర్చి కూల్చివేత స్టేషన్ ఘనపూర్ ఆర్సి ఇంచార్జ్ ,జూలై 30 (అక్షర గెలుపు):   జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల పరిధిలోని నమిలిగొండ గ్రామ శివారు సర్వేనెంబర్ 175 లో ఎలాంటి అనుమతులు లేకుండా చర్చి నిర్మించారంటూ కూల్చివేసిన అధికారులు ..,సంఘటన స్థలాన్ని సందర్శించిన నియోజకవర్గ పాస్టర్లు.., ఈ సందర్భంగా ఘనపూర్ మండల పాస్టర్ల  ఫెలోషిప్ అధ్యక్షులు
Read More...
తెలంగాణ  పాలిటిక్స్‌ 

వచ్చే నెల నుంచి మహాలక్ష్మి మహిళలకు 2,500

వచ్చే నెల నుంచి మహాలక్ష్మి మహిళలకు 2,500    Lహైదరాబాద్ : జూన్ 22 అక్షర గెలుపు : గతేడాది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికా రంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. ఇప్పటికే కొన్ని అమలు చేస్తుండగా మరికొన్నింటినీ అమలు చేసేందుకు ఆఫీసర్లు విధివిధానాలపై కసరత్తు చేస్తున్నారు.  ఎలక్షన్ మేనిఫెస్టోలో మహి ళలకు పెద్దఎత్తున ప్రాధాన్య త...
Read More...
జాతీయం  అంత‌ర్జాతీయం  పాలిటిక్స్‌  వార్తలు 

ఢల్లీ మద్యం కేసులో ఊరట కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు

ఢల్లీ మద్యం కేసులో ఊరట కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు అక్షరగెలుపు న్యూఢల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ భారీ ఊరట లభించింది. ఈ కేసులో దిల్లీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో 48 గంటల పాటు బెయిల్‌ ఆర్డరును నిలిపివేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో మార్చి 21న ఈడీ...
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  జాతీయం  అంత‌ర్జాతీయం  పాలిటిక్స్‌  వార్తలు 

నీట్‌ అవతవకలపై మోడీ నోరు మెదపరేం

నీట్‌ అవతవకలపై మోడీ నోరు మెదపరేం లీకు ఆరోపణలు వస్తున్నా చర్యలు లేవా అక్షరగెలుపు  న్యూఢల్లీ:నీట్‌ పరీక్షలో అక్రమాలు, యుజిసి`నెట్‌ రద్దుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ గురువారం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మానసికంగా కుప్పకూలిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ తరహా ప్రభుత్వాన్ని నడపడానికి అష్టకష్టాలు పడతారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. గురువారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన...
Read More...
ఆంధ్రప్రదేశ్  పాలిటిక్స్‌  వార్తలు 

వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనదే అధికారం

వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనదే అధికారం హావిూలు నెరవేర్చని చంద్రబాబుకు సింగిల్‌ డిజిట్‌ ప్రజల్లోకి వెళ్లి వారికి అండగా పోరాటం చేద్దాంఅసెంబ్లీలో పోరాడేకన్నా ప్రజల్లో ఉండడమే బెటర్‌ముఖం చాటేసిన పులువురు సీనియర్‌ నేతలు అక్షరగెలుపు అమరావతి,జూన్‌20:  ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ భేటీ...
Read More...
తెలంగాణ  పాలిటిక్స్‌  వార్తలు 

సింగరేణిపై కాంగ్రెస్‌,బిజెపిల కుట్రలు

సింగరేణిపై కాంగ్రెస్‌,బిజెపిల కుట్రలు అక్షరగెలుపు  హైదరాబాద్‌,జూన్‌20: సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా.. ఉద్దేశ పూర్వకంగా కుట్ర జరుగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మకంగా ఉంటామని కేసీఆర్‌ చెబితే..  వాటితో ఏం చేస్తారని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు....
Read More...