కొత్తగూడెం కార్మిక ప్రాంతం రుద్రంపూర్ ఏరియా వర్క్ షాప్ వద్ద హెచ్ఎంటీవీ నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఐ ఎన్ టి యు సి ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్. పాల్గొన్న కార్యకర్తలు

కొత్తగూడెం కార్మిక ప్రాంతం రుద్రంపూర్ ఏరియా వర్క్ షాప్ వద్ద హెచ్ఎంటీవీ నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఐ ఎన్ టి యు సి ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్. పాల్గొన్న కార్యకర్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 21.
కొత్తగూడెం ఈ సందర్భంగా రజాక్ మాట్లాడుతూ
సింగరేణి కార్మికుల పక్షాన 
 హెచ్ఎంటీవీ యాజమాన్యం, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని, అన్ని వర్గాల ప్రజలను చైతన్య పరిచే విషయంలో హెచ్ ఎం టీవీ ప్రసారాలు ఉన్నాయని, ప్రేక్షకులందరికీ అన్నివేళలా అందుబాటులో ఉంటూ  ప్రసారాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో కూడా హెచ్ఎంటీవీ యాజమాన్యం సిబ్బంది ఆయురారోగ్యాలతో ఉండాలని,హెచ్ఎంటీవీ ప్రసారాలను ప్రజలు వీక్షించాలని, అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యస్ కె.గౌస్, సతీష్, కె.క్రిష్ణ,శివ, ఇస్మాయిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Views: 1

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి