#Draft: Add Your Title
On
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 15.చర్ల మండలం బీజేపీ నూతన అధ్యక్షులు గా నూపా రమేష్ ను బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. నూపా రమేష్ మాట్లాడుతూ పార్టీ నన్ను గుర్తించి నాకు అప్పగించిన ఈ బాధ్యత ను మరియు పార్టీ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకు వెళ్లి పార్టీ ని బలోపేతం చేయడంలో నా వంతు కృషి చేస్తూ నా కార్యవర్గం ని బలపర్చి ముందుకు తీసుకు వెళ్తానని. నాకు పార్టీ బాత్యతలు అప్పగించిన జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు మరియు నాకు సహాయ సహకారాలు అందించిన నా కార్యకర్తలకు ధన్యవాదములు తెలుపుతున్నాను.
బీజేపీ చర్ల మండలం అధ్యక్షులు
నూపా రమేష్
Views: 0
About The Author


Tags:
Related Posts


Latest News
28 Feb 2025 19:23:26
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు
అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....