అధికారుల నిలదీసిన మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి..
టిఆర్ఎస్ హయాంలో సబ్బండవర్ణాల ప్రజలకు సంక్షేమ పథకాలను దరిచేరిస్తే.కాంగ్రెస్ కొందరికే సంక్షేమ పథకాలు అంటూ ప్రజల మధ్య చిచ్చు పెట్టి ప్రభుత్వ పలలను దూరం చేస్తున్నారు.
ప్రభుత్వ భూమి అమ్మకానికి పెట్టీ రైతు భరోసా?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) 21.
ప్రజలకు ఇచ్చిన హామీలు, ఎన్నికల మ్యానిఫెస్ట్ అమలు చేయాలని ప్రజలు నిలదిస్తుంటే.ఒక్క హామీ అమలు చేయకుండా పక్కదారి పట్టించేందుకు.. సంక్షేమ పథకాలు అర్హుల గుర్తింపు అని ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు చేసే కార్యక్రమం ఇది తప్పా ప్రజలకు ఉపయోగం ఏమి లేదు. ఎన్ని సార్లు రేషన్ కార్డుల కోసం వందలు వందలు ఖర్చులు చేసి జిరాక్స్లు తీపిచ్చే ప్రజా పాలల్లో ఇచ్చిన దరఖాస్తులను ఏం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులో ప్రజలు స్వీయ ధ్రువీకరణతో ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించాలి కానీ అవి ఎక్కడో చెత్త బుట్టల వేసి ఈ విధంగా చేయడం సరికాదు అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కొత్తగూడెం
About The Author


Related Posts

