వార్త తరంగాలు క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మార్వో

వార్త తరంగాలు క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మార్వో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 18.
చుంచుపల్లి మండలం ఎమ్మార్వో కార్యాలయంలో వార్త తరంగాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రత్నకుమార్ ఆధ్వర్యంలో వార్తా తరంగాలు 2025 నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన చుంచుపల్లి ఎమ్మార్వో కృష్ణ. ఈ సందర్భంగా  వార్త తరంగాలు జాతీయ దినపత్రిక 25 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్త తరంగాలు 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ మెమొండో అందజేసిన  వార్తా తరంగాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాప్ రిపోర్టర్ రత్నకుమార్. ఈ సందర్భంగా ఎమ్మార్వో కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్త తరంగాలు జాతీయ దినపత్రిక యాజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసినారు.

Views: 3

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి