ఎల్ ఓ సి అంద చేసిన జువ్వాడి కృష్ణారావు...
On
అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 18:
కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన ఎన్ లక్ష్మి అనారోగ్యానికి గురవాగా ప్రభుత్వం (సీఎం అర్ ఎఫ్) ముఖ్యమంత్రి సహాయని ద్వారా వైద్య చికిత్స కోసం లక్షయాభై వేల రూపాయలుప్రభుత్వవిప్ అది శ్రీనివాస్ కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు విన్నపం మేరకుఎల్ ఓ సి మంజూరు కాగా ఈ ఎల్ఓసి పత్రాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఈరోజుకోరుట్ల పట్టణం లోని కృష్ణరావు స్వగృహం జువ్వాడి భవన్ లొ బాధిత కుటుంబీకుల కు అందచేశారు ఈ కార్యక్రమంలోసుద్దు అమృత సురేందర్ నల్ల బాపు రెడ్డి నల్ల శ్రీనివాస్ నేమురిభూమయ్య తదితరులు ఉన్నారు
Views: 1
About The Author


Tags:
Related Posts


Latest News
28 Feb 2025 19:23:26
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు
అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....