శ్రీనగర్ పంచాయతీ లో ఉన్న ఇందిరానగర్ శ్రీనగర్ సాయినగర్ అంగన్వాడీ కేంద్రాల్లో అంగరంగ వైభవంగా న్యూఇయర్ వేడుకలు నిర్వహించారు

శ్రీనగర్ పంచాయతీ లో ఉన్న ఇందిరానగర్ శ్రీనగర్ సాయినగర్ అంగన్వాడీ కేంద్రాల్లో అంగరంగ వైభవంగా న్యూఇయర్ వేడుకలు నిర్వహించారు

4aed5a55-345b-410f-b000-6ab731974773

వేడుకలకు ముఖ్య అతిథులుగా అంగన్వాడీ సూపర్వైజర్ రమాదేవి శ్రీనగర్ సీనియర్ ఎక్స్ ఎంపీటీసీ కొల్లు పద్మ పాల్గొన్నారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 31.ఎంపీటీసీల సంఘం ఎక్స్  అద్యక్షులు బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షులు శ్రీమతి కొల్లు పద్మ 
పాల్గొని నూతన సంవత్సరానికి వెల్కమ్ స్వీటు గా కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించి 
మాట్లాడుతూ 
పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి సరికొత్తగా ఆహ్వానం పలుకుతూ 
ఈ 2025 వ సంవత్సరం అందరి జీవితాలలో పరిమళాలను వెదజల్లే విదంగా పాత సంవత్సరం లో జరిగిన సంఘటనలు మంచివి అయితే గుర్తు ఉంచుకోవాలి చెడువైతే మర్చిపోయి కొత్త సంవత్సరంలో అందరి జీవితాల్లో అంతా కొత్త కొత్తగా అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే కష్టపడి సాదించాలి అని ఆకాంక్షిస్తూ అందరూ న్యూఇయర్ వేడుకల్లో ప్రమాదాలకు తావు లేకుండా ప్రధానంగా యువత అత్యుత్సాహంతో కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల నడుమ  నూతన సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మ,పుష్ప,అంజలి, చిన్నాదేవి, విజయలక్ష్మి,పద్మ, ఆదిలక్ష్మి , అంజమ్మ,విజయశ్రీ , సరోజిని,సుజాత,గంగ,నిరోష,దేవి,చంద్రకళ, రత్నమ్మ, భారతి,అశ్విని,ఆయమ్మలు మణి, మల్లమ్మ, పద్మ, జయంతి పిల్లలు పిల్లల తల్లులు పాల్గొని ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు

Views: 0

About The Author

Tags:

Latest News

ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..... ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.....
  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: యస్, ఆర్, యస్, పి,క్యాంప్  గడి కోరుట్ల పాఠశాలలో సావిత్రి బాయి పూలె జయంతి ని పురస్కరించుకొని
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు..విద్యార్థులకు పండ్ల పంపిణీ..
కోరుట్ల కళ్యాణ మండపం అభివృద్ధి పనుల అనుమతి కోసం టీటీడీకి నివేదించిన జువ్వాడి కృష్ణారావు.,.
మంత్రి పొంగులేటి కి వినతి పత్రం అందజేసిన చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రి బాయ్ పూలే జయంతి జయంతి వేడుకలు అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 3:
బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ మండల కార్యవర్గ నియామకం అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 03:
మహిళా సాధికారతకై  కృషి చేసిన మహనీయులు..  రాష్ట్ర  కార్యదర్శి   బీ సి యువజన  సంఘం..   శికారి గోపికృష్ణ  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: