వాస్తవ కులం వడ్డీలు( BC). టీచర్ ఉద్యోగము మాత్రం( SC) మాల దృవీకరణ పత్రంతో

వాస్తవ కులం వడ్డీలు( BC). టీచర్ ఉద్యోగము మాత్రం( SC) మాల దృవీకరణ పత్రంతో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 30.
కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నాడు గ్రీవెన్స్ డే లో జి.ఎస్.పి రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ విద్యార్థి.  జేఏసీ రాష్ట్ర నాయకులు ఇర్ప ప్రకాష్ కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేత
అనంతరం మీడియాకు విడుదల చేస్తూ దుమ్మగూడెం మండలం ములకనాపల్లి ఎంపీపీ ఎస్ స్కూల్లో SGT. గా అక్టోబర్ 16  జాయిన్ అయిన ముత్యాల సత్యదాస్ తండ్రి రమణ య్య
ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖమ్మం జిల్లా విఆర్ పురం మండలంలో వడ్డీలు బీసీల కుల ధ్రువీకరణ పత్రంతో ఎస్జీటీగా స్కూల్ టీచర్ గా విధులు నిర్వహించినారు కానీ తండ్రి వంశ వృక్షం ద్వారా కుల ధ్రువీకరణం పొందకుండా భద్రాచలం రెవిన్యూ ఆఫీసులో దొడ్డి దారిన ఎస్సీ మాల కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ 2024 డీఎస్సీలో ఎస్జీటీగా సెలెక్ట్ అయి ఉద్యోగం పొందియున్నారు 
కావున వాస్తవ నిజ నిజాలు తెలియాలంటే తక్షణమే ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి దొడ్డి దారిన ఎస్సీ మాల సర్టిఫికెట్ పొందిన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఉద్యోగం నుండి డిస్మిస్ చెయ్యాలి . ప్రభుత్వాన్ని మోసం చేసిన  అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు

Views: 0

About The Author

Tags:

Latest News

ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..... ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.....
  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: యస్, ఆర్, యస్, పి,క్యాంప్  గడి కోరుట్ల పాఠశాలలో సావిత్రి బాయి పూలె జయంతి ని పురస్కరించుకొని
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు..విద్యార్థులకు పండ్ల పంపిణీ..
కోరుట్ల కళ్యాణ మండపం అభివృద్ధి పనుల అనుమతి కోసం టీటీడీకి నివేదించిన జువ్వాడి కృష్ణారావు.,.
మంత్రి పొంగులేటి కి వినతి పత్రం అందజేసిన చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రి బాయ్ పూలే జయంతి జయంతి వేడుకలు అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 3:
బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ మండల కార్యవర్గ నియామకం అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 03:
మహిళా సాధికారతకై  కృషి చేసిన మహనీయులు..  రాష్ట్ర  కార్యదర్శి   బీ సి యువజన  సంఘం..   శికారి గోపికృష్ణ  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: