ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కూనంనేని

ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కూనంనేని

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 31.
కొత్తగూడెం  జిల్లా ప్రజలకు, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవంత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో గడపాలని, కులమతాలకతీతంగా ప్రజలు కలిసిమెలిసి జీవించి సమాజంలో శాంతిని నెలకొల్పే విధంగా నడుచుకోవాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వెనుకడుగు వేసేదిలేదని, ప్రభుత్వంతో కోట్లాది నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు కావాల్సిన మౌలికవసతుల కల్పనకు నిరంతరం కృషి జరుగుతుందని తెలిపారు.

Views: 3

About The Author

Tags:

Latest News

ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..... ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.....
  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: యస్, ఆర్, యస్, పి,క్యాంప్  గడి కోరుట్ల పాఠశాలలో సావిత్రి బాయి పూలె జయంతి ని పురస్కరించుకొని
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు..విద్యార్థులకు పండ్ల పంపిణీ..
కోరుట్ల కళ్యాణ మండపం అభివృద్ధి పనుల అనుమతి కోసం టీటీడీకి నివేదించిన జువ్వాడి కృష్ణారావు.,.
మంత్రి పొంగులేటి కి వినతి పత్రం అందజేసిన చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రి బాయ్ పూలే జయంతి జయంతి వేడుకలు అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 3:
బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ మండల కార్యవర్గ నియామకం అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 03:
మహిళా సాధికారతకై  కృషి చేసిన మహనీయులు..  రాష్ట్ర  కార్యదర్శి   బీ సి యువజన  సంఘం..   శికారి గోపికృష్ణ  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: