విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న ఎటపాక వైఎస్ఆర్సిపి నాయకులు

విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న ఎటపాక వైఎస్ఆర్సిపి నాయకులు

గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 27.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు  రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో  విద్యుత్ సబ్ స్టేషన్  లు  ముట్టడిలో భాగంగా  రంపచోడవరం నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్సీ అనంత బాబు మరియు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మరియు అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజల సమక్షంలో  విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించి, రాష్ట్ర ప్రజల మీద పడ్డ విద్యుత్ భారాన్ని వెంటనే తగ్గించాలని,ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి 200 యూనిట్ల సబ్సిడీని మళ్లీ తిరిగి పునరుద్ధరించాలని, మరియు కూటము ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం వెంటనే సూపర్ సిక్స్ పథకాలను హామీ చేయాలని, వంటి నినాదాలు చేసి  వెంటనే విద్యుత్ చార్జీలను తగ్గించాలని రంపచోడవరం సబ్ స్టేషన్ డిఇ కి  ప్రజల సమక్షంలో అనంత బాబు మరియు  మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి  వినద పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి, నెల్లిపాక ఎంపీటీసీ  బూరం అంజలి ,,జిల్లా కార్యదర్శి, దామెర్ల రేవతి, రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి కురినాల వెంకటేశ్వర్లు, శీలం నాగేశ్వరరావు,( వైఎస్ఆర్సిపి మండల నాయకులు) గుడిమల్ల నాగలక్ష్మి ( మండల మహిళా కార్యదర్శి) ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Views: 0

About The Author

Tags:

Latest News

ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..... ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.....
  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: యస్, ఆర్, యస్, పి,క్యాంప్  గడి కోరుట్ల పాఠశాలలో సావిత్రి బాయి పూలె జయంతి ని పురస్కరించుకొని
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు..విద్యార్థులకు పండ్ల పంపిణీ..
కోరుట్ల కళ్యాణ మండపం అభివృద్ధి పనుల అనుమతి కోసం టీటీడీకి నివేదించిన జువ్వాడి కృష్ణారావు.,.
మంత్రి పొంగులేటి కి వినతి పత్రం అందజేసిన చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రి బాయ్ పూలే జయంతి జయంతి వేడుకలు అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 3:
బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ మండల కార్యవర్గ నియామకం అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 03:
మహిళా సాధికారతకై  కృషి చేసిన మహనీయులు..  రాష్ట్ర  కార్యదర్శి   బీ సి యువజన  సంఘం..   శికారి గోపికృష్ణ  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: