స్థానిక కొత్తగూడెం మేదరబస్తి లోని శ్రీ రాగా ప్లే & హై స్కూల్ లో ఈ రోజు నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన స్కూల్ యాజమాన్యం ఫౌండర్ & కరస్పాండెంట్ మల్లారపు.వర ప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 31.
ముందుగా బెలూన్ లను ఎగురవేసి , కేక్ కట్ చేసి ఈ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు.
ప్లే స్కూల్ చిన్నారుల ఫాన్సీ డ్రస్ లు అలరించాయి.హై స్కూల్ విద్యార్థుల ఉపన్యాసాలు అబ్బురపరిచాయి.అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.ఈ సందర్భం గా యాజమాన్యం మాట్లాడుతూ గడిచిన కాలం లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ఈ క్రొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం ఆన్నారు.విద్యార్థులు తమ విలువైన కాలాన్ని వృదా చేయకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ లక్ష్యాలను సాదించాలని వారన్నారు.డైరెక్టర్ కవిత,ఉపాధ్యాయులు సంధ్య,రాంబాబు,సర్వేశ్వర రావు,కౌసర్ , రాం సింగ్ , అనుష , నాగమణి , రేష్మా నౌశిన్, జ్యోతి ,శోభ, విద్యార్థులు,పాల్గొన్నారు..