హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ పినపాక నియోజకవర్గం చైర్మన్ గా నియమితులైన సైదాబాబు నాయుడు

హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ పినపాక నియోజకవర్గం చైర్మన్ గా నియమితులైన సైదాబాబు నాయుడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 02.

పినపాక నియోజకవర్గం హ్యూమన్ రైట్స్ ఫౌండర్ నేషనల్ ప్రెసిడెంట్ గండ రెడ్డి మల్లికార్జున రెడ్డి నియామక ఉత్తర్వులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం ఎవరు చుట్టం కాదని చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు మణుగూరు మండలంలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా మానవ హక్కులను ఉల్లంఘించిన చొ తనను సంప్రదించాలని కోరారు మానహ హక్కులకై పోరాడుదాం మన హక్కుల్ని కాపాడుకుందాం చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే వెంటనే మాకు సంప్రదించగలరు
నియోజకవర్గ చైర్మన్ సైదాబాఋ నాయుడు సెల్ నెంబర్ 8897099104

Views: 0

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని