స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 

స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 

33a577f2-d821-48b6-b63d-6981db564c6f

బాలోత్సవ్ చిల్ఫ్రెన్ కల్చరల్ సొసైటీ వారి ఆధ్వర్యం లో 

కొత్తగూడెం లో నిర్వహించిన రెండు రోజుల కథా కవతా కార్యశాల పోటీల లో కొత్తగూడెం లో మేదరబస్తి లోని శ్రీ రాగా స్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచారు.

యాజమాన్యం మల్లారపు కవిత వరప్రసాద్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.
కొత్తగూడెం ఈ రెండు రోజుల్లో విద్యార్థులకు ఈ పోటీలకు సంబంధించి: కవితలు అంటే ఏమిటి,
కవితలు ఎలా రాయాలి అనే విషయాలపై రాష్ట్రం లోని ప్రముఖ కవులను ఆహ్వానించి వారి ద్వారా సాహిత్యం పట్ల విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా శ్రీ రాగా స్కూల్ విద్యార్థులు: వినయ్ కుమార్-10th
రక్షిత - 10th
రిషిత్ రాణా 9th
హేమంత్ నాయక్- 9th
కార్తీక్ - 8th
రేశ్వంత్ - 8th అనే విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు.వీరిలో వినయ్ 10 వ తరగతి విధ్యార్థి చెప్పిన కవిత కు బెస్ట్ ప్రైజ్ గా సెలెక్ట్ అయింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాధికారి మరియు డాక్టర్ రమేష్ బాబు చేతులమీదుగా ఈ బెస్ట్ ప్రైజ్ అందుకున్నారు.
ఆదివారం ఉదయం పాఠశాలలో ఏర్పాటుచేసిన అభినందన సభలో ఈ విద్యార్థులను కరస్పాండెంట్  మల్లారపు.వర ప్రసాద్,డైరెక్టర్ మల్లారపు.కవిత,ఉపాద్యాయులు:సర్వేశ్వర రావు,రాంబాబు,సంధ్య, కౌసర్,కీర్తి, అనూష,రాంసింగ్,నాగమణి,హసీనా,గాయత్రి,రేష్మ, నౌషిన్,శోభ,జ్యోతి, ధనలక్మి,మరియు తల్లిదండ్రులు పాల్గొని బహుమతి గెలిచిన విద్యార్థులను అభినందించారు.
ఈ కార్య్రమంలో విద్యార్థులు,తల్లిదండ్రులు మరియు ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని