వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పూణెం శ్రీనివాస్ పుణ్యదంపతులు
On
వర్స లక్ష్మణ్ పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 04.
లక్ష్మీదేవి పల్లి మా ప్రియమైన బ్రదర్-మరదలు గార్లైన శ్రీ శ్రీమతి పూణెం శ్రీనివాస్-నాగమణి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు,మీరు ఇలాంటివి పెళ్లిరోజు మరెన్నో జరుపుకుంటూ షష్టి పూర్తి వరకు విజయవంతంగా,ఆయురారోగ్యాలతో చిలకాగోరింకల వలె కలిసి ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము,ఇట్లు మీ సోదరుడు వర్స లక్ష్మణ్-పద్మావతి దంపతులు
Views: 0
About The Author
Tags:
Related Posts
Latest News
చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
05 Jan 2025 21:08:43
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...