కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తూన్న సిపిఐ
రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుస
మక్షంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా సారథ్యంలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 04.
సుజాతనగర్ మండల పార్టీ ఆధ్వర్యంలో బేతంపూడి మాజీ ఎంపీటీసీ సభ్యులు బాణోత్ సక్రం నాయక్,పుల్సింగ్,వార్డు మెంబర్లు వంకుడోత్ శాంతి, కున్సోత్ శాంతి, బానోత్ సుభద్ర, ధారావత్ బద్రు, మాజీ విద్యా కమిటీ చైర్మన్ కిషన్,ధరవత్ వీరన్న, కిరణ్,తో పాటు, బేతంపూడి నాణ్యతండ గ్రామాలు చెందిన చెందిన 50 కుటుంబాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ లో చేరడం జరిగింది ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన *సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా ఈ కార్యక్రమంలో వారితో పాటు సిపిఐ మున్సిపల్ కౌన్సిలర్స్ కంచర్ల జమలయ్య,పిడుగు శ్రీనివాస్,ధర్మరాజు,యూసఫ్, సుజాతనగర్ మండల పార్టీ నాయకులు సిపిఐ మండల కార్యదర్శి భూక్యా దశ్రు,జక్కుల రాములు,కుమారి హనుమంతరావు కుమారి కృష్ణ, తాళ్లూరి పాపారావు, తాళ్లూరి ధర్మారావు, మాజీ ఎంపిటిసి సభ్యులు గణేష్, బొడ్డు కేశవులు, కోమటిపల్లి రాజేష్,భూక్యా శ్రీనివాస్,భాగం కృష్ణ, బోడా రమేష్,అజ్మీరా కళ్యాణ్,పాల్గొన్నారు