స్టార్ చిల్డ్రన్ స్కూల్ లో  ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు 

స్టార్ చిల్డ్రన్ స్కూల్ లో  ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు 

e814caa7-bf98-408c-9283-af09e5cace43

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 03.
పాల్వంచ మార్కెట్ ఏరియాలో గల స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ లో  నాడు మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరస్పాండ్  జి. భాస్కరరావు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతి ని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించడం హర్షించదగిన విషయమని పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే స్త్రీల విద్యాభివృద్ధికి నిరంతరం పాటు పడిన మహిళా చైతన్య మూర్తి అని, బాల్య వివాహాలు మూఢ నమ్మకాలకు  వ్యతిరేకంగా సత్యశోధక్ సమాజ్ ను స్థాపించి బలమైన  ఉద్యమాన్ని నడిపించి  మహిళోద్ధరణ కు విశేషంగా సావిత్రిబాయి పూలే కృషి చేశారని పేర్కొన్నారు. అనంతరం స్కూలు గౌరవ సలహాదారులు పి.పుష్పలత దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ విద్యార్థులు
 పాల్గొన్నారు.
 జి.భాస్కరరావు 
 కరస్పాండెంట్ 
 స్టార్ చిల్డ్రన్ హైస్కూల్, 
 పాల్వంచ 
 9866806532

Views: 0

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని