హనుమాన్ దేవాలయం డైరెక్టర్ గా మాచర్ల నరేష్ గౌడ్

IMG-20250104-WA0016అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 4:

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో నూతన పాలకవర్గం శనివారం రోజున ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే ఈ పాలకవర్గంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన మాచర్ల నరేష్ గౌడ్ హనుమాన్ దేవాలయం డైరెక్టర్ గా నియమితులు అయ్యారు. ఈ సందర్భంగా మాచర్ల నరేష్ గౌడ్ మాట్లాడుతూ హనుమాన్ దేవాలయంలో డైరెక్టర్ గా నియామకం అవ్వడానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ కి, అలాగే సీనియర్ నాయకులు పత్తి కృష్ణా రెడ్డి, కాజిపేట్ శ్రీనివాస్ ఇతర సీనియర్ నాయకులందరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దేవస్థానం అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇట్టి కార్యక్రమం లో గౌడ సంఘం నాయకులు, అలాగే కాంగ్రేస్ పార్టీ పట్టణఅధ్యక్షులు సొల్లుబాబు, కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రేస్, యూత్ నాయకులు నల్ల సుమన్, ఇప్పకాయల సాగర్(ఈవీఎస్), రంగు శ్రీనివాస్, ఇప్పలపల్లి నరేష్, అరుణ్ శౌరి, రాజశేఖర్, సత్యం, ఇప్పలపల్లి చంద్రశేఖర్(చందు), భీమోజ్ వెంకటాచారి(వెంకట్), మురళి తదితరులు పాల్గొని నరేష్ గౌడ్ కి కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Views: 0

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని