లక్ష్మిదేవిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మాజీ ప్రజ ప్రతినిధులకు, శ్రేయోభిలాషులకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానులకు అందరికీ స్వాగతం సుస్వాగతం

లక్ష్మిదేవిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మాజీ ప్రజ ప్రతినిధులకు, శ్రేయోభిలాషులకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానులకు అందరికీ స్వాగతం సుస్వాగతం

కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తూము చౌదరి పూణెం శ్రీనివాస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 02.
లక్ష్మీదేవిపల్లి మండలంలో
ది:03-01-2025 నేడు మధ్యాహ్నం 11:30గం,,లకు
ఎస్ ఆర్ హెచ్ ఎస్ కాలేజీలో రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం
12గం,,లకు చాతకొండ పోలీస్ బెటాలియన్ లో బిటీ రోడ్డు నిర్మాణం, మరియు
మధ్యానం 1:30 కి ఎదురుగడ్డ వెళ్ళేదారిలో CC రోడ్డు నిర్మాణం
కార్యక్రమానికి 
మనతెలంగాణరాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖల మంత్రివర్యులు గౌ,,శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిగారు విచ్చేస్తున్నారు
కావున మీరు తప్పకుండా హాజరవ్వగరని ఆహ్వానిస్తున్నాము.
తూము.చౌదరి
లక్ష్మీదేవిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ

Views: 0

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని