ఘనంగా రాధాకృష్ణ కోలాట బృందం పదో యానివర్స్ డే పద్మ అనిత స్వరూప ఆధ్వర్యంలో నిర్వహించారు
On
ముఖ్య అతిథులుగా వాసు లక్ష్మి దంపతులు పాల్గొన్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 30.
లక్ష్మీదేవి పల్లి మండలం లోని ప్రశాంతి నగర్ లో ఆదివారం రాధాకృష్ణ కోలాట బృందం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పదో యానివర్సరీని ఘనంగా నిర్వహించారు. బృందం సభ్యులు పద్మ అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గురు వాసు లక్ష్మీలు మాట్లాడుతూ కోలాట బృందం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయి నా సందర్భంగా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని. అనేక దేవాలయాల్లో. బ్రహ్మోత్సవాల్లో దేవాలయంలో జరిగే.ఉత్సవాలలో రాధాకృష్ణ కోలాట బృందం పాల్గొని అనేక నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కోలాట బృందాలను మెచ్చుకోవడము అనేక సత్కారాలు సాధించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కోలాట బృందం సభ్యులు గురువు వాసు లక్ష్మీలను సత్కరించారు
Views: 0
About The Author
Tags:
Latest News
ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.....
03 Jan 2025 21:53:30
అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03:
యస్, ఆర్, యస్, పి,క్యాంప్ గడి కోరుట్ల పాఠశాలలో సావిత్రి బాయి పూలె జయంతి ని పురస్కరించుకొని