అఖిల భారతీయ అయ్యప్పధర్మ ప్రచారసభ వారి ఆధ్వర్యంలో
అయ్యప్ప దాస్ వారి సూచసిన మేరకు శబరిమల అయ్యప్ప స్వామి వారి మండల పడి పూజ మహోత్సవం
సేవలు అందిస్తున్న మణుగూరు నివాసి సైదా బాబు నాయుడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 26.
అయ్యప్ప స్వామి అలంకరణలో భాగమైన బంగారు అంగీ (తపడం) ఊరేగింపుతో నీలకల్ శివ మహాదేవ టెంపుల్ కు రావడం దానిలో భాగంగా ఏ బి ఏ పి తరుపున నూతన వస్త్రం, పండ్లు నీలకల్ శివ మహాదేవ టెంపుల్ శ్రీ శ్రీకుట్టన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వారికీ అందచేయడం జరిగింది. మరియు శ్రీకుట్టన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వారికీ ఏ బి ఏ పి తరుపున సిరిసేటి రాజేష్ గౌడ్ నేషనల్ సెక్రటరీ మణి స్వామి తమిళనాడు స్టేట్ పి ఆర్ ఓ వారిని సత్కరించి వారికీ డైరీ క్యాలెండర్ అందచేయడం జరిగింది. మరియు అయ్యప్ప స్వామి బంగారు అంగీ (తపడం) ఊరేగింపులో పాల్గొనడం కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప భక్తులకు ఏ బి ఏ పి వారు అందించిన పండ్లను ప్రసాదంగా అందరికి అందిచడం జరిగింది.