కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం...

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం...

 beee78a8-2a10-4fbd-9f83-bbb68d21dbc8

అక్షర గెలుపు, కోరుట్ల , డిసెంబర్24:

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పి సి సి పిలుపు మేరకు అంబెడ్కర్ పై కేంద్ర హోం మంత్రి అమితాషా చేసిన వ్యాఖ్యలకు నిరసన గాఅమితాషా ను పదవి నుండి తొలగించలని డిమాండ్ చేస్తూ ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రం లో  కలెక్టర్ కు వినతి పత్రం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందచేశారు ఈ కార్యక్రమం లోకోరుట్ల నియోజకవర్గం ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు  ఇతర నియోజకవర్గనాయకులు కార్యకర్తలతో కలసి పాల్గొన్నారు, ఈ కార్యక్రమం లో వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్  ఎన్ ఎస్ యు ఐ కిసాన్ సెల్ ఓబీసీ సెల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని