ఇద్దరి అందుల జీవితాల్లో వెలుగు నింపిన గౌరిశెట్టి భవాని
On
అక్షర గెలుపు, హుజూరాబాద్, డిసెంబర్ 27:
హుజూరాబాద్ పట్టణానికి చెందిన గౌరిశెట్టి భవాని (48) గురువారం రోజున గుండెపోటుతో మరణించడంతో, జమ్మికుంట వ్యాపారి కాసం నగేష్ సమాచారం మేరకు గర్రెపల్లి వెంకటేశ్వర్లు డీలర్, రావి కంటి రాజేందర్ , యోగ గురువు నరహరి, నేత్రదానంపై వారి కుటుంబ సభ్యులకు అవగాహనకల్పించగా, కుటుంబసభ్యులు ఒప్పుకోవడంతో యోగా గురువు, సదాశయ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మచ్చ గిరి నరహరి ఆధ్వర్యంలో వరంగల్ ఎల్విపి టెక్నీషియన్ రాజేంద్ర ప్రసాద్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్ వి పి, ఐ బ్యాంక్ కు పంపినారు. ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన భర్త గౌరీశెట్టి శ్రీనివాస్, కూతురు సంయుక్త లను పలువురు అభినందించారు.
Views: 0
About The Author
Tags:
Related Posts
Latest News
ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.....
03 Jan 2025 21:53:30
అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03:
యస్, ఆర్, యస్, పి,క్యాంప్ గడి కోరుట్ల పాఠశాలలో సావిత్రి బాయి పూలె జయంతి ని పురస్కరించుకొని