కేటీఆర్‌ను 31 వ‌ర‌కు అరెస్టు చేయొద్దు.. తాజాగా హైకోర్టు ఉత్త‌ర్వులు

 కేటీఆర్‌ను 31 వ‌ర‌కు అరెస్టు చేయొద్దు.. తాజాగా హైకోర్టు ఉత్త‌ర్వులు

హైద‌రాబాద్ : ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖ‌లు చేసిన‌ క్వాష్ పిటిష‌న్‌పై హైకోర్టులో శుక్ర‌వారం విచార‌ణ జ‌రిగింది. హైకోర్టు ఆదేశం మేర‌కు ఏసీబీ కౌంట‌ర్ దాఖ‌లు చేసింది. కేటీఆర్‌ను అరెస్టు చేయ‌కుండా జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేయాల‌ని ఏసీబీ కోరింది. కేటీఆర్‌ను అరెస్టు చేయొద్ద‌న్న ఉత్త‌ర్వులను ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు కోర్టు పొడిగించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను కోర్టు ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 30 వ‌ర‌కు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్ద‌ని వారం రోజుల క్రితం హైకోర్టు ఏసీబీని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

 

Views: 7

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి