ఒక్కసారిగా పెరిగిన ధరలు...సామాన్యులకు తప్పదు ఆర్ధిక భారం
By CHIFF EDITOR
On
అక్షరగెలుపు :ముడిపదార్థాల వ్యయాలు పెరగడంతో నూడుల్స్, సబ్బులు, బాడీవాష్ల ధరలను కొన్ని FMCG కంపెనీలు పెంచేశాయి. దీంతో సబ్బులు, బాడీ వాష్ల ధరలు 2-9%, జుట్టు సంరక్షణ నూనెలు 8-11%, ఎంపిక చేసిన ఆహారాల ధరలు 3-17% పెరగనున్నాయి. డోవ్ సబ్బులు 2%, విప్రో ఉత్పత్తులు 3%, HUL షాంపూ, స్కిన్ ఉత్పత్తుల ధరలు 4%, నెస్లే కాఫీ 8-13%, మ్యాగీ ఓట్స్ నూడుల్స్ ధరలు 17% పెరిగాయి. ఇక డాబర్ ఇండియా 1-5%, బికాజీ 2-4% ధరలు పెంచనున్నాయి.
Views: 35
About The Author
Tags:
Latest News
గుంటూరు ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
21 Dec 2024 21:26:27
ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన